Monday, July 13, 2020

Sabhash Ramudu » Hallo Darling      శభాష్ రాముడు » హల్లో డార్లింగ్

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Hallo Darling / హల్లో డార్లింగ్
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Devika / దేవిక ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,Singer : Jamuna raani / జమునా రాణి ,  Pithapuram Nageswara Rao / పిఠాపురం నాగేశ్వర రావు ,Song Category : Others
ataDu : hallO DArliMg mATlADavA

muripistAv meripistAv

darikostE goDavA

Ame : mATAmaMtI manakeMdukOy

sarisarile nirvAkaM telisiMdi pOvOy

ataDu : mana prEma maricEvA kanikaraM lEdA

Ame : kanikaraM mamakAraM anakiMka nAtO

ataDu : EmE cilukA iMkA alukA

muripistAv muripistAv darikostE goDavA

dayagaMTe moraviMTe nI pAdAl paDatA



daMDAl peDatA selyUT koDatA

muripastAv meripistAv darikostE goDavA

Ame : padimaMdi idiviMTE paruvA mariyAdA

ataDu : vadilEstA oTTEstA idigO nI mIdA

Ame : ayitE sarilE

ataDu : raiTO padavE

iddaru : manasokaTE mATokaTE manajIvAlokaTE
అతడు : హల్లో డార్లింగ్ మాట్లాడవా

మురిపిస్తావ్ మెరిపిస్తావ్

దరికొస్తే గొడవా

ఆమె : మాటామంతీ మనకెందుకోయ్

సరిసరిలె నిర్వాకం తెలిసింది పోవోయ్

అతడు : మన ప్రేమ మరిచేవా కనికరం లేదా

ఆమె : కనికరం మమకారం అనకింక నాతో

అతడు : ఏమే చిలుకా ఇంకా అలుకా

మురిపిస్తావ్ మురిపిస్తావ్ దరికొస్తే గొడవా

దయగంటె మొరవింటె నీ పాదాల్ పడతా



దండాల్ పెడతా సెల్యూట్ కొడతా

మురిపస్తావ్ మెరిపిస్తావ్ దరికొస్తే గొడవా

ఆమె : పదిమంది ఇదివింటే పరువా మరియాదా

అతడు : వదిలేస్తా ఒట్టేస్తా ఇదిగో నీ మీదా

ఆమె : అయితే సరిలే

అతడు : రైటో పదవే

ఇద్దరు : మనసొకటే మాటొకటే మనజీవాలొకటే

0 comments:

Post a Comment