Song » Vedam anuvnuvuna / వేదం అణువణువున
Song Details:Actor :
Kamal Haasan / కమల్ హాసన్ ,Actress :
Jayaprada / జయప్రద ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S p sailaja / యస్.పి. శైలజ ,Song Category : Others
sAki:gA mA nI gamagasa magasa gasa nIsAnidamaga damaga maga sarIsAnI gamaganI gamAga madAma danIda nisAnirI a: vEdaM aNuvaNuvuna nAdaM nA paMca prANAla nATya vinOdaM nAlO rEgEnennO haMsAnaMdi rAgAlai ||vEdaM|| a: sAgara saMgamamE oka yOgaM nirasanidamagAgadamagarisanI nirisanidamagA madanisarI sagAri magadama gamada nisAni danimada gama rigasa sAgara saMgamamE oka yOgaM kShAra jaladhulE kShIramulAye A madhanaM oka amRuta gItaM jIvitamE ciranartanamAye padamulu tAmE pedavulu kAgA |2||| guMDiyalE aMdiyalai mrOgA ||vEdaM|| A..A...A..mAtrudEvO BavA... pitru dEvO BavA... AcArya dEvO BavA.... AcArya dEvO BavA... atithi dEvO BavA... atithi dEvO BavA... edurAye guruvaina daivaM ... modalAye maMjIra nAdaM. gurutAye kuduraina nATyaM gurudakShiNai pOye jIvaM a: naTarAja pAdAla tala vAlcanA.. nayanABi ShEkAla tariyiMcanA A: naTarAja pAdAla tala vAlcanA.. nayanABi ShEkAla tariyiMcanA a: sugamamu.. rasamaya.. sugamamu rasamaya nigamamu BaratamugA A: vEdaM aNuvaNuvuna nAdaM nA paMca prANAla nATya vinOdaM nAlO rEgEnennO haMsAnaMdi rAgAlai a: jayaMtitE sukRutinO rasa siddA: kavISvarA : nAstiklESAM yaSa: kAyE jarA maraNaMca BayaM nAsti jarA maraNaMca BayaM nAsti jarA maraNaMca BayaM Click here to hear the song
సాకి: గా మా నీ గమగస మగస గస నీసానిదమగ దమగ మగ సరీసానీ గమగనీ గమాగ మదామ దనీద నిసానిరీ అ: వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై ||వేదం|| అ: సాగర సంగమమే ఒక యోగం నిరసనిదమగాగదమగరిసనీ నిరిసనిదమగా మదనిసరీ సగారి మగదమ గమద నిసాని దనిమద గమ రిగస సాగర సంగమమే ఒక యోగం క్షార జలధులే క్షీరములాయె ఆ మధనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయె పదములు తామే పెదవులు కాగా |౨||| గుండియలే అందియలై మ్రోగా ||వేదం|| ఆ..ఆ...ఆ..మాత్రుదేవో భవా... పిత్రు దేవో భవా... ఆచార్య దేవో భవా.... ఆచార్య దేవో భవా... అతిథి దేవో భవా... అతిథి దేవో భవా... ఎదురాయె గురువైన దైవం ... మొదలాయె మంజీర నాదం. గురుతాయె కుదురైన నాట్యం గురుదక్షిణై పోయె జీవం అ: నటరాజ పాదాల తల వాల్చనా.. నయనాభి షేకాల తరియించనా ఆ: నటరాజ పాదాల తల వాల్చనా.. నయనాభి షేకాల తరియించనా అ: సుగమము.. రసమయ.. సుగమము రసమయ నిగమము భరతముగా ఆ: వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై అ: జయంతితే సుకృతినో రస సిద్దా: కవీశ్వరా : నాస్తిక్లేశాం యశ: కాయే జరా మరణంచ భయం నాస్తి జరా మరణంచ భయం నాస్తి జరా మరణంచ భయం ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment