Song » Mounamelanoyi / మౌనమేలనోయి
Song Details:Actor :
Kamal Haasan / కమల్ హాసన్ ,Actress :
Jayaprada / జయప్రద ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
A..A A AA.. A..A AA..A maunamElanOyi.. I marapuraani rEyi maunamElanOyi.. I marapuraani rEyi edalO vennela.. veligE kannula edalO vennela.. veligE kannula taaraaDE haayilO.. iMta..maunamElanOyi.. I marapuraani rEyi palikE pedavi vaNikiMdi eMdukO voNikE pedavi venakaala EmiTO kalisE manasulaa.. virisE vayasulaa kalisE manasulaa.. virisE vayasulaa nIli nIli Usulu.. lZEtagaali baasalu.. EmEmO aDiginaa maunamElanOyi.. I marapuraani rEyi himamE kurisE vaMdamaama kaugiTa sumamE virisE vennelamma vaakiTa ivi EDaDugulaa.. valapu maDugulaa ivi EDaDugulaa.. valapu maDugulaa kanne IDu ulukulu.. kaMTipaapa kaburulu.. eMteMtO telisinaa.. maunamElanOyi.. I marapuraani rEyi iMta..maunamElanOyi.. I marapuraani rEyi edalO vennela.. veligE kannula edalO vennela.. veligE kannula taaraaDE haayilO.. uhuhU..huhUhU.. iMta..maunamElanOyi.. I marapuraani rEyi Click here to hear the song
ఆ..ఆ ఆ ఆఆ.. ఆ..ఆ ఆఆ..ఆ మౌనమేలనోయి.. ఈ మరపురాని రేయి మౌనమేలనోయి.. ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల తారాడే హాయిలో.. ఇంత..మౌనమేలనోయి.. ఈ మరపురాని రేయి పలికే పెదవి వణికింది ఎందుకో వొణికే పెదవి వెనకాల ఏమిటో కలిసే మనసులా.. విరిసే వయసులా కలిసే మనసులా.. విరిసే వయసులా నీలి నీలి ఊసులు.. లేతగాలి బాసలు.. ఏమేమో అడిగినా మౌనమేలనోయి.. ఈ మరపురాని రేయి హిమమే కురిసే వందమామ కౌగిట సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట ఇవి ఏడడుగులా.. వలపు మడుగులా ఇవి ఏడడుగులా.. వలపు మడుగులా కన్నె ఈడు ఉలుకులు.. కంటిపాప కబురులు.. ఎంతెంతో తెలిసినా.. మౌనమేలనోయి.. ఈ మరపురాని రేయి ఇంత..మౌనమేలనోయి.. ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల తారాడే హాయిలో.. ఉహుహూ..హుహూహూ.. ఇంత..మౌనమేలనోయి.. ఈ మరపురాని రేయి ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment