Friday, July 17, 2020

Saagara Sangamam » Baala kanakamaya      సాగర సంగమం » బాల కనకమయ

July 17, 2020 Posted by Publisher , No comments


Song » Baala kanakamaya / బాల కనకమయ

Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Jayaprada / జయప్రద ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Thyagaraaja Swami / త్యాగరాజ స్వామి  ,Singer : S. Janaki / యస్. జానకి ,Song Category : Others
bAla kanakamaya   cEla

    sujana paripAla kanakamaya cEla 

    SrIramAlOla nigRuta sarajAla

    SuBada karuNAlavAla GanalIla

    navya vanamAlikA BaraNA...

    ElA nI... dayA ... rAdU..

    parAku cEsEvElA... samayamu... kAdU

    rArA rArA rArA rArA dEvAdi dEvA

    rArA  mahAnuBAvA

    rArA dEvAdi  dEvA rArA mahAnuBAvA

    rArA dEvAdi  dEvA rArA mahAnuBAvA

    rArAdA... nIla nEtrA raGuvara putrA

    sAra sarasudhA pUra hRudayA...

    rArA...  rArA... sAra  sarasudhA pUra hRudaya

    parivAra  jaladhi gaMBIra danuja saMhAra

    daSaradha kumAra Buvajana vihAra

    sakala SRutisAra nAdu pai ElAnI dayA rAdU

    sArImarisa takata JuM

    dapamapadapaJuM

    sanirisa takataJuM

    sanisa dhaM sanisarisa  dhIM

    sanisagAmarIsa  nirisa dhaM

    pada takadhimi  takataJuM papamari mamarisa

    saririma rimamapa takaJuM  pamagamarI marisa

    rimapa taddhIMgiNatO dAdA nipama taddhIM giNatO

    ElA nI dayA rAdu parAku cEsEvElA

    samayamu kAdu A... ElA... nI dayArAdU




Click here to hear the song
బాల కనకమయ   చేల

    సుజన పరిపాల కనకమయ చేల

    శ్రీరమాలోల నిగృత సరజాల

    శుభద కరుణాలవాల ఘనలీల

    నవ్య వనమాలికా భరణా...

    ఏలా నీ... దయా ... రాదూ..

    పరాకు చేసేవేలా... సమయము... కాదూ

    రారా రారా రారా రారా దేవాది దేవా

    రారా  మహానుభావా

    రారా దేవాది  దేవా రారా మహానుభావా

    రారా దేవాది  దేవా రారా మహానుభావా

    రారాదా... నీల నేత్రా రఘువర పుత్రా

    సార సరసుధా పూర హృదయా...

    రారా...  రారా... సార  సరసుధా పూర హృదయ

    పరివార  జలధి గంభీర దనుజ సంహార

    దశరధ కుమార భువజన విహార

    సకల శృతిసార నాదు పై ఏలానీ దయా రాదూ

    సారీమరిస తకత ఝుం

    దపమపదపఝుం

    సనిరిస తకతఝుం

    సనిస ధం సనిసరిస  ధీం

    సనిసగామరీస  నిరిస ధం

    పద తకధిమి  తకతఝుం పపమరి మమరిస

    సరిరిమ రిమమప తకఝుం  పమగమరీ మరిస

    రిమప తద్ధీంగిణతో దాదా నిపమ తద్ధీం గిణతో

    ఏలా నీ దయా రాదు పరాకు చేసేవేలా

    సమయము కాదు ఆ... ఏలా... నీ దయారాదూ


ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment