Song » Tulasi Dalamulache / తులసి దలములచే
Song Details:Actor :
Chiranjeevi / చిరంజీవి ,Actress :
Sobhana / శోభన ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Thyagaraaja Swami / త్యాగరాజ స్వామి ,Singer :
K. Jesudasu / కె. జేసుదాసు ,Song Category : Devotional Songs
tulasi dalamulachE saMtOShamugaa pUjiMtu tulasi dalamulachE saMtOShamugaa pUjiMtu tulasi dalamulachE saMtOShamugaa pUjiMtu tulasi dalamulachE saMtOShamugaa pUjiMtu tulasi dalamulachE saMtOShamugaa pUjiMtu tulasi dalamulachE saMtOShamugaa pUjiMtu tulasi dalamulachE saMtOShamugaa pUjiMtu palumaaru chirakaalamu...a.. palumaaru chirakaalamu paramaatmuni paadamulanu palumaaru chirakaalamu paramaatmuni paadamulanu tulasi dalamulachE saMtOShamugaa pUjiMtu tulasi dalamulachE saMtOShamugaa pUjiMtu narasIruha punnaaga caMpaka paagaaTala kuravaka narasIruha punnaaga caMpaka paagaaTala kuravaka karavIra mallika sugaMdharaaja sumamul karavIra mallika sugaMdharaaja sumamul dharaNiviyoka paryaayamu dharmaatmuni... dharaNiviyoka paryaayamu dharmaatmuni saakEtapura vaasuni SrIraamuni.. saakEtapura vaasuni SrIraamuni vara tyaagaraajanutuni tulasi dalamulachE saMtOShamugaa pUjiMtu tulasi dalamulachE saMtOShamugaa pUjiMtu saMtOShamugaa pUjiMtu saMtOShamugaa pUjiMtu
తులసి దలములచే సంతోషముగా పూజింతు తులసి దలములచే సంతోషముగా పూజింతు తులసి దలములచే సంతోషముగా పూజింతు తులసి దలములచే సంతోషముగా పూజింతు తులసి దలములచే సంతోషముగా పూజింతు తులసి దలములచే సంతోషముగా పూజింతు తులసి దలములచే సంతోషముగా పూజింతు పలుమారు చిరకాలము...అ.. పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను తులసి దలములచే సంతోషముగా పూజింతు తులసి దలములచే సంతోషముగా పూజింతు నరసీరుహ పున్నాగ చంపక పాగాటల కురవక నరసీరుహ పున్నాగ చంపక పాగాటల కురవక కరవీర మల్లిక సుగంధరాజ సుమముల్ కరవీర మల్లిక సుగంధరాజ సుమముల్ ధరణివియొక పర్యాయము ధర్మాత్ముని... ధరణివియొక పర్యాయము ధర్మాత్ముని సాకేతపుర వాసుని శ్రీరాముని.. సాకేతపుర వాసుని శ్రీరాముని వర త్యాగరాజనుతుని తులసి దలములచే సంతోషముగా పూజింతు తులసి దలములచే సంతోషముగా పూజింతు సంతోషముగా పూజింతు సంతోషముగా పూజింతు
0 comments:
Post a Comment