Tuesday, July 21, 2020

Rudramadevi » Punnami Puvvai      రుద్రమదేవి » పున్నమి పువ్వై

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Punnami Puvvai / పున్నమి పువ్వై

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,  Rana / రాణా ,Actress : Anuskha / అనుష్క  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్  ,Song Category : Love & Romantic Songs
punnami puvvai vikasistunnA
vennela guvvai viharistunnA
aramarikalu maraci
teramarugulu ceralanu viDici
ADuniDunai talaci
Aluperagani muripemu pilici
madhura BAvanala sudhala vAhinigA
egasina hRudayamutO



punnami puvvai vikasistunnA
vennela guvvai viharistunnA



nEla paiki dUkE toli vAna ATalA
niMgi aMcu tAkE alalOni pATalA
maunaM AlapiMcE navarAgamu EdO
prANaM AlakiMcE A prAnamu EdO
koMDavAgulOni kotta alajaDilO
guMDe poMgutunna saMdaDilO
baMdhanAlu dATi ciMdulADu oDilO
kiMda mIdu lEni toMdaralOnE
nEnEnA nijaMgAnA anE BAvaM kaligE



punnami puvvai vikasistunnA
vennela guvvai viharistunnA



soMta sOyagAli  baruvainA minnallO
viMta sauraBAlE cilikiMcu SvAsalO
uyyAlUpu gAlE lE lemmanadA
vayyArAla kELi rA rAmmannadA
iMta kAlamenni soMpula Silpamu
Sila venakalE dAguMdA



ippuDEdO viMta svappa saMkalpaM
muni pilupugA tagiliMdA
saMkOcAla saMkeLlanni tRuTilO karigi



punnami puvvai vikasistunnA
vennela guvvai viharistunnA
aramarikalu maraci
teramarugulu ceralanu viDici
ADuniDunai talaci
Aluperagani muripemu pilici
madhura BAvanala sudhala vAhinigA
egasina hRudayamutO



punnami puvvai vikasistunnA
vennela guvvai viharistunnA
పున్నమి పువ్వై వికసిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా
అరమరికలు మరచి
తెరమరుగులు చెరలను విడిచి
ఆడునిడునై తలచి
ఆలుపెరగని మురిపెము పిలిచి
మధుర భావనల సుధల వాహినిగా
ఎగసిన హృదయముతో



పున్నమి పువ్వై వికసిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా



నేల పైకి దూకే తొలి వాన ఆటలా
నింగి అంచు తాకే అలలోని పాటలా
మౌనం ఆలపించే నవరాగము ఏదో
ప్రాణం ఆలకించే ఆ ప్రానము ఏదో
కొండవాగులోని కొత్త అలజడిలో
గుండె పొంగుతున్న సందడిలో
బంధనాలు దాటి చిందులాడు ఒడిలో
కింద మీదు లేని తొందరలోనే
నేనేనా నిజంగానా అనే భావం కలిగే



పున్నమి పువ్వై వికసిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా
 
సొంత సోయగాలి  బరువైనా మిన్నల్లో
వింత సౌరభాలే చిలికించు శ్వాసలో
ఉయ్యాలూపు గాలే లే లెమ్మనదా
వయ్యారాల కేళి రా రామ్మన్నదా
ఇంత కాలమెన్ని సొంపుల శిల్పము
శిల వెనకలే దాగుందా



ఇప్పుడేదో వింత స్వప్ప సంకల్పం
ముని పిలుపుగా తగిలిందా
సంకోచాల సంకెళ్లన్ని తృటిలో కరిగి



పున్నమి పువ్వై వికసిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా
అరమరికలు మరచి
తెరమరుగులు చెరలను విడిచి
ఆడునిడునై తలచి
ఆలుపెరగని మురిపెము పిలిచి
మధుర భావనల సుధల వాహినిగా
ఎగసిన హృదయముతో



పున్నమి పువ్వై వికసిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా

0 comments:

Post a Comment