Tuesday, July 21, 2020

Rudramadevi » Matthagajame      రుద్రమదేవి » మత్తగజమే

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Matthagajame / మత్తగజమే

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,  Rana / రాణా ,Actress : Anuskha / అనుష్క  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  Kailash Kher / కైలాష్ ఖేర్  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Inspiring & Motivational Songs
rAjAdhi rAjA ... SrI gaNapati dEvA

mahadEva tanujA ... rudra rAjA BUja bIjA 

SaivaSakti dhAmaM ... sAhO  sArvaBaumaM

jai Bava jai Bava jai BavA .. hO ... hO ... hO ...

mattagajamE nIku maccikai

mOra diMci mOkarilladA

Satru gaNamE nIku vaSamai cEtuletti jOtalanadA ...

telugula veluguvai ... malagani jiluguvai 

allukunna nI KyAti kAMtiki ellalu lEvu kadA

kannabiDDalallE ellappuDu mammu

callaMga ElETi doDDa dorA

sATilEni mETi cakravartivaMTU

AkASamaMTElA goMtetti cATEmurA

mattagajamE nIku maccikai

mOra diMci mOkarilladA

Satru gaNamE nIku vaSamai 

cEtuletti  jOtalanadA hO OhOhOhO

OhO hOhOhOAkarO emakkarO kurO aTTiTTa

kO yanI kUteTTukOrO

mOgarO maddeLLu sAgarO jAtarlu

tUgulO aTTiTTu kArO

nippulE tokkAla uppoMgi rArA

seyyarO Bairappa sEva

hA .. bobbalE seppAla nI jabba cEva

debbalO cUpeTTalEvA

kattulE miMgAla

netturlu  poMgAla

SivAletti siMdeyyarOAdivarAhAmme nIkEtanammai

dArini cUpiMcaDA

AMdhra dharAtalinE uddhariMci SAsiMcagA

nityakaLyANammu pacca tOraNammai rAjyammu rAjillagA

nIdu pAlanammu vEyi vatsarAlu vardhillagA

sarva mata sammataM sakala jana sammadaM

satya dharma saMhitaM nIdu kIrti SASvataM 

Barata BUmi nI carita ceppukoni Ganata poMdu lErA

mattagajamE nIku maccikai

mOra diMci mOkarilladA

Satru gaNamE nIku vaSamai

cEtuletti  jOtalanadA hO OhOhOhO

OhO hOhOhOEkavIrA dEvi I puruSha vEShadhAriga janmiMcenA

kAkatamma tanakE saidODuga sRuShTiMcenA

nATi aruMdhati mETi varamI nAtigA rUpettenA

Adi parASakti Eka SilApuri (vEdikai) nartiMcenA

paruSavEdi liMgamai

Isunaku koluvai

paruSurAma siMgamai

kESavuni nelavai

BadrakALigA rudramAMbagA

nElanElu  vEDukA

mattagajamE nIku maccikai

mOra diMci mOkarillagA

Satru gaNamE nIku vaSamai 

cEtuletti  jOtalanadA 

telugula veluguvai ... malagani jiluguvai 

allukunna nI KyAti kAMtiki ellalu lEvu kadA

kannabiDDalallE ellappuDu mammu

callaMga ElETi doDDa dora

sATilEni mETi cakravartivaMTU

AkASamaMTElA goMtetti cATEmurA

mattagajamE nIku maccikai

mOra diMci mOkarilladA

Satru gaNamE nIku vaSamai 

cEtuletti  jOtalanadA
రాజాధి రాజా ... శ్రీ గణపతి దేవా

మహదేవ తనుజా ... రుద్ర రాజా భూజ బీజా 

శైవశక్తి ధామం ... సాహో  సార్వభౌమం

జై భవ జై భవ జై భవా .. హో ... హో ... హో ...

మత్తగజమే నీకు మచ్చికై

మోర దించి మోకరిల్లదా

శత్రు గణమే నీకు వశమై చేతులెత్తి జోతలనదా ...

తెలుగుల వెలుగువై ... మలగని జిలుగువై 

అల్లుకున్న నీ ఖ్యాతి కాంతికి ఎల్లలు లేవు కదా

కన్నబిడ్డలల్లే ఎల్లప్పుడు మమ్ము

చల్లంగ ఏలేటి దొడ్డ దొరా

సాటిలేని మేటి చక్రవర్తివంటూ

ఆకాశమంటేలా గొంతెత్తి చాటేమురా

మత్తగజమే నీకు మచ్చికై

మోర దించి మోకరిల్లదా

శత్రు గణమే నీకు వశమై 

చేతులెత్తి  జోతలనదా హో ఓహోహోహో

ఓహో హోహోహోఆకరో ఎమక్కరో కురో అట్టిట్ట

కో యనీ కూతెట్టుకోరో

మోగరో మద్దెళ్ళు సాగరో జాతర్లు

తూగులో అట్టిట్టు కారో

నిప్పులే తొక్కాల ఉప్పొంగి రారా

సెయ్యరో భైరప్ప సేవ

హా .. బొబ్బలే సెప్పాల నీ జబ్బ చేవ

దెబ్బలో చూపెట్టలేవా

కత్తులే మింగాల

నెత్తుర్లు  పొంగాల

శివాలెత్తి సిందెయ్యరోఆదివరాహామ్మె నీకేతనమ్మై

దారిని చూపించడా

ఆంధ్ర ధరాతలినే ఉద్ధరించి శాసించగా

నిత్యకళ్యాణమ్ము పచ్చ తోరణమ్మై రాజ్యమ్ము రాజిల్లగా

నీదు పాలనమ్ము వేయి వత్సరాలు వర్ధిల్లగా

సర్వ మత సమ్మతం సకల జన సమ్మదం

సత్య ధర్మ సంహితం నీదు కీర్తి శాశ్వతం 

భరత భూమి నీ చరిత చెప్పుకొని ఘనత పొందు లేరా

మత్తగజమే నీకు మచ్చికై

మోర దించి మోకరిల్లదా

శత్రు గణమే నీకు వశమై

చేతులెత్తి  జోతలనదా హో ఓహోహోహో

ఓహో హోహోహోఏకవీరా దేవి ఈ పురుష వేషధారిగ జన్మించెనా

కాకతమ్మ తనకే సైదోడుగ సృష్టించెనా

నాటి అరుంధతి మేటి వరమీ నాతిగా రూపెత్తెనా

ఆది పరాశక్తి ఏక శిలాపురి (వేదికై) నర్తించెనా

పరుశవేది లింగమై

ఈసునకు కొలువై

పరుశురామ సింగమై

కేశవుని నెలవై

భద్రకాళిగా రుద్రమాంబగా

నేలనేలు  వేడుకా

మత్తగజమే నీకు మచ్చికై

మోర దించి మోకరిల్లగా

శత్రు గణమే నీకు వశమై 

చేతులెత్తి  జోతలనదా 

తెలుగుల వెలుగువై ... మలగని జిలుగువై 

అల్లుకున్న నీ ఖ్యాతి కాంతికి ఎల్లలు లేవు కదా

కన్నబిడ్డలల్లే ఎల్లప్పుడు మమ్ము

చల్లంగ ఏలేటి దొడ్డ దొర

సాటిలేని మేటి చక్రవర్తివంటూ

ఆకాశమంటేలా గొంతెత్తి చాటేమురా

మత్తగజమే నీకు మచ్చికై

మోర దించి మోకరిల్లదా

శత్రు గణమే నీకు వశమై 

చేతులెత్తి  జోతలనదా

0 comments:

Post a Comment