Monday, July 20, 2020

Rudramadevi » Choosukovo Teesukovo      రుద్రమదేవి » చూసుకోవోయి తీసుకోవోయి

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Choosukovo Teesukovo / చూసుకోవోయి తీసుకోవోయి

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,  Rana / రాణా ,Actress : Anuskha / అనుష్క  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Baba Sehgal / బాబా సెహగల్  ,  Chitra / చిత్ర  ,Song Category : Love & Romantic Songs
cUsukOvOyi tIsukOvOyi
Emi kAvAlO vacci puccukOvOyi
viMdu vuMdOyi.. poMdu uMdOyi
guppiTlOnE  guTTu paTTukOvOyi
AhvAnistunnAnOyi  AhAhA anipistAnOyi
lAsyaM cUpistAnu ullAsamu kalpistAnOyi
abbabbO aMTU tabbibbavutAv tappadu lEvOyi
hOyi hOyi hOyi
 
cUsukOvOyi tIsukOvOyi
Emi kAvAlO vacci puccukOvOyi
viMdu vuMdOyi.. poMdu uMdOyi
guppiTlOnE guTTu paTTukOvOyi
 
aMdi vaccE AnaMdAnni
kiMda rALlayi kAjEsEyi
muMdu venaka cUDoddoyi
saMdEhaM iMkEmuMdOyi
 
sunnitaMgA sUcistunnA 
sammataMgA UkoTTEyi
saMgataMtA  UraMtA 
saMbaraMgA cAToddoyi
guMtalakkA gumgumjA 
talakkA gumgumjA
 
buggallOnE tIpi kaburuMdOyi
gusagusa UsE cebutuMdOyi
guMtalakkA aitalakkA 
guMtalakkA aitalakkA
 
nIku nAku madhyE lAlUcI 
tikamaka vastE nI pUcI
guMtalakkA aitalakkA 
guMtalakkA aitalakkA
nA rasapaTTu kanikaTTu kanipeTTuyi
cebutuMdO
guMtalakkA aitalakkA
tagu EkAMtamE kudiriMdOy
 
tagu EkAMtaM A kAstA kudiriMdOyi
hAyi cUsukOvOyi hAyi hAyi 
tIsukOvOyi hAyi
EmI kAvAlO vacci puccukOvOyi
viMdu uMdOy poMdu uMdOyi
guppiTlOnE nI guTTu paTTukOvOyi
sunnitaMgA sUcistuMdi sammataMgA UkoTTEyi
 
cUsukoni tIsukOni
EM kAvAlO vacci puccukOni
cUsukoni tIsukOni
EM kAvAlO vacci puccukOni
చూసుకోవోయి తీసుకోవోయి
ఏమి కావాలో వచ్చి పుచ్చుకోవోయి
విందు వుందోయి.. పొందు ఉందోయి
గుప్పిట్లోనే  గుట్టు పట్టుకోవోయి
ఆహ్వానిస్తున్నానోయి  ఆహాహా అనిపిస్తానోయి
లాస్యం చూపిస్తాను ఉల్లాసము కల్పిస్తానోయి
అబ్బబ్బో అంటూ తబ్బిబ్బవుతావ్ తప్పదు లేవోయి
హోయి హోయి హోయి



చూసుకోవోయి తీసుకోవోయి
ఏమి కావాలో వచ్చి పుచ్చుకోవోయి
విందు వుందోయి.. పొందు ఉందోయి
గుప్పిట్లోనే గుట్టు పట్టుకోవోయి



అంది వచ్చే ఆనందాన్ని
కింద రాళ్లయి కాజేసేయి
ముందు వెనక చూడొద్దొయి
సందేహం ఇంకేముందోయి



సున్నితంగా సూచిస్తున్నా 
సమ్మతంగా ఊకొట్టేయి
సంగతంతా  ఊరంతా 
సంబరంగా చాటొద్దొయి
గుంతలక్కా గుమ్గుమ్జా 
తలక్కా గుమ్గుమ్జా



బుగ్గల్లోనే తీపి కబురుందోయి
గుసగుస ఊసే చెబుతుందోయి
గుంతలక్కా ఐతలక్కా 
గుంతలక్కా ఐతలక్కా



నీకు నాకు మధ్యే లాలూచీ 
తికమక వస్తే నీ పూచీ
గుంతలక్కా ఐతలక్కా 
గుంతలక్కా ఐతలక్కా
నా రసపట్టు కనికట్టు కనిపెట్టుయి
చెబుతుందో
గుంతలక్కా ఐతలక్కా
తగు ఏకాంతమే కుదిరిందోయ్
 
తగు ఏకాంతం ఆ కాస్తా కుదిరిందోయి
హాయి చూసుకోవోయి హాయి హాయి 
తీసుకోవోయి హాయి
ఏమీ కావాలో వచ్చి పుచ్చుకోవోయి
విందు ఉందోయ్ పొందు ఉందోయి
గుప్పిట్లోనే నీ గుట్టు పట్టుకోవోయి
సున్నితంగా సూచిస్తుంది సమ్మతంగా ఊకొట్టేయి



చూసుకొని తీసుకోని
ఏం కావాలో వచ్చి పుచ్చుకోని
చూసుకొని తీసుకోని
ఏం కావాలో వచ్చి పుచ్చుకోని

0 comments:

Post a Comment