Sunday, July 19, 2020

Rudramadevi » Avuna Neevena      రుద్రమదేవి » అవునా నీవేనా

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Avuna Neevena / అవునా నీవేనా

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,  Rana / రాణా ,Actress : Anuskha / అనుష్క  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Hari Haran / హరిహరన్ ,  Sadhan sargam / సాధనా సర్గమ్  ,Song Category : Love & Romantic Songs
avunA nIvEnA 

nE vetukutunna nidhivEnA

edarunnA edalOnA  

niduriMcu kAMtivanukunnA

avunA ninnEnA 

vennaMTu celimivanukunnA

ainA ika painA 

veMTADu kalatavanukOnA

ninu kalavanA... nanu maruvanA

taha tahala tapanalu tarimenu tamavalanA

avunA nIvEnA 

nE vetukutunna nidhivEnA

ainA ika painA 

veMTADu kalatavanukOnA



gUDu vIDi pOyE guvvayiMdi manasu

mEra mIripOyE ErayiMdi vayasu

ninnucUsi cUDagAnE nEnu EmayAnO

nuvvu tAki tAkagAnE kotta janmayAnO

lEni pOni mAya Emidi

tIyanaina gAyamainadi

hAyi kAni hAyE idi EdEvainA

avunA nIvEnA nE vetukutunna nidhivEnA

ainA ika painA veMTADu kalatavanukOnA



inninALLu lEdE nEDidEmi biDiyaM

kAlu kadapanIdE vEDukaina samayaM

tUlalADi mElukAdE picci bElatanamA

Apa taramA veMTa tarimE pillagAli mahimA

siMgamaMTi pauruShaM ilA 

beMga paDitE  paruvu kAdilA

jiMkapilla kaLLE ilA vETADEnA

avunA ninnEnA 

vennaMTu celimivanukunnA

ainA ika painA 

veMTADu kalatavanukOnA

ninu kalavanA... nanu maruvanA

taha tahala tapanalu tarimenu tamavalanA

avunA nIvEnA nE vetukutunna nidhivEnA

ainA ika painA veMTADu kalatavanukOnA
అవునా నీవేనా 

నే వెతుకుతున్న నిధివేనా

ఎదరున్నా ఎదలోనా  

నిదురించు కాంతివనుకున్నా

అవునా నిన్నేనా 

వెన్నంటు చెలిమివనుకున్నా

ఐనా ఇక పైనా 

వెంటాడు కలతవనుకోనా

నిను కలవనా... నను మరువనా

తహ తహల తపనలు తరిమెను తమవలనా

అవునా నీవేనా 

నే వెతుకుతున్న నిధివేనా

ఐనా ఇక పైనా 

వెంటాడు కలతవనుకోనా



గూడు వీడి పోయే గువ్వయింది మనసు

మేర మీరిపోయే ఏరయింది వయసు

నిన్నుచూసి చూడగానే నేను ఏమయానో

నువ్వు తాకి తాకగానే కొత్త జన్మయానో

లేని పోని మాయ ఏమిది

తీయనైన గాయమైనది

హాయి కాని హాయే ఇది ఏదేవైనా

అవునా నీవేనా నే వెతుకుతున్న నిధివేనా

ఐనా ఇక పైనా వెంటాడు కలతవనుకోనా



ఇన్నినాళ్ళు లేదే నేడిదేమి బిడియం

కాలు కదపనీదే వేడుకైన సమయం

తూలలాడి మేలుకాదే పిచ్చి బేలతనమా

ఆప తరమా వెంట తరిమే పిల్లగాలి మహిమా

సింగమంటి పౌరుషం ఇలా 

బెంగ పడితే  పరువు కాదిలా

జింకపిల్ల కళ్ళే ఇలా వేటాడేనా

అవునా నిన్నేనా 

వెన్నంటు చెలిమివనుకున్నా

ఐనా ఇక పైనా 

వెంటాడు కలతవనుకోనా

నిను కలవనా... నను మరువనా

తహ తహల తపనలు తరిమెను తమవలనా

అవునా నీవేనా నే వెతుకుతున్న నిధివేనా

ఐనా ఇక పైనా వెంటాడు కలతవనుకోనా

0 comments:

Post a Comment