Sunday, July 19, 2020

Rudramadevi » Anthahpuram lo      రుద్రమదేవి » అంతఃపురం లో

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Anthahpuram lo / అంతఃపురం లో

Song Details:Actor : N/A / వర్తించదు ,Actress : Anuskha / అనుష్క  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chinmayi / చిన్మయి  ,  Chitra / చిత్ర  ,  Sadhan sargam / సాధనా సర్గమ్  ,Song Category : Others
aMtaHpuraM lO aMdAla cilakA

saMdEhamElanE aMtagA

aMbaramElagA aDDu evaru nIkika

cukkalni tAkE rekkalni toDigA

rivvaMTu rAvE svEccagA

addAla mEDalO poddu gaDapakE ika

alladE vEci unnadE vEDukaina vEdika 

velluvai poMgutunnadE vEla pUla vATika

illArA annadE virula vIcika

aMtaHpuraM lO aMdAla cilakA

aMtaHpuraM lO aMdAla cilakA



rEyi venakAla 

rAni kunukEla

veliki rA SaSikaLA

jalatAru musugEla 

cilipi jalakAla

munigi pOdAM halA

paradAlu paharAlu dATi pOvAli AgipOkalA

vAyuvEgAna sAgi pOvAli annivaipulA

peTTEdevaraTa kalalaku kApalA

paTTE#0C4D;devaraTa urikina UhalA

kaTTEdevaru manasu sayyATalA

aMtaHpuraM lO aMdAla cilakA

aMtaHpuraM lO aMdAla cilakA





gAli giligiMta pUla pulakiMta

tanuvu aNuvaNuvunA    

sirikotta kavviMta koMTe kEriMta

madiki vinnaviMcenA

nIlAla nayanAla velli virisEnu merupu milamilA

aha .. pAla keraTAla UyalUgenu UpirE ilA

EdO madhurima manakadi telisenA

EdO sarigama mananaTu pilicenA

EvO sudhalu ciluku AlApana



aMtaHpuraM lO aMdAla cilakA

saMdEhamElanE aMtagA

aMbaramElagA aDDu evaru nIkika

cukkalni tAkE rekkalni toDigA

rivvaMTu rAvE svEccagA

addAla mEDalO poddu gaDapakE ika

alladE vEci unnadE vEDukaina vEdika 

velluvai poMgutunnadE vEla pUla vATika

illArA annadE virula vIcika

aMtaHpuraM lO aMdAla cilakA

aMtaHpuraM lO aMdAla cilakA
అంతఃపురం లో అందాల చిలకా

సందేహమేలనే అంతగా

అంబరమేలగా అడ్డు ఎవరు నీకిక

చుక్కల్ని తాకే రెక్కల్ని తొడిగా

రివ్వంటు రావే స్వేచ్చగా

అద్దాల మేడలో పొద్దు గడపకే ఇక

అల్లదే వేచి ఉన్నదే వేడుకైన వేదిక 

వెల్లువై పొంగుతున్నదే వేల పూల వాటిక

ఇల్లారా అన్నదే విరుల వీచిక

అంతఃపురం లో అందాల చిలకా

అంతఃపురం లో అందాల చిలకా



రేయి వెనకాల 

రాని కునుకేల

వెలికి రా శశికళా

జలతారు ముసుగేల 

చిలిపి జలకాల

మునిగి పోదాం హలా

పరదాలు పహరాలు దాటి పోవాలి ఆగిపోకలా

వాయువేగాన సాగి పోవాలి అన్నివైపులా

పెట్టేదెవరట కలలకు కాపలా

పట్టే్దెవరట ఉరికిన ఊహలా

కట్టేదెవరు మనసు సయ్యాటలా

అంతఃపురం లో అందాల చిలకా

అంతఃపురం లో అందాల చిలకా





గాలి గిలిగింత పూల పులకింత

తనువు అణువణువునా    

సిరికొత్త కవ్వింత కొంటె కేరింత

మదికి విన్నవించెనా

నీలాల నయనాల వెల్లి విరిసేను మెరుపు మిలమిలా

అహ .. పాల కెరటాల ఊయలూగెను ఊపిరే ఇలా

ఏదో మధురిమ మనకది తెలిసెనా

ఏదో సరిగమ మననటు పిలిచెనా

ఏవో సుధలు చిలుకు ఆలాపన



అంతఃపురం లో అందాల చిలకా

సందేహమేలనే అంతగా

అంబరమేలగా అడ్డు ఎవరు నీకిక

చుక్కల్ని తాకే రెక్కల్ని తొడిగా

రివ్వంటు రావే స్వేచ్చగా

అద్దాల మేడలో పొద్దు గడపకే ఇక

అల్లదే వేచి ఉన్నదే వేడుకైన వేదిక 

వెల్లువై పొంగుతున్నదే వేల పూల వాటిక

ఇల్లారా అన్నదే విరుల వీచిక

అంతఃపురం లో అందాల చిలకా

అంతఃపురం లో అందాల చిలకా

0 comments:

Post a Comment