Sunday, July 19, 2020

Rudramadevi » Alla kallolamai      రుద్రమదేవి » అల్ల కల్లోలమై

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Alla kallolamai / అల్ల కల్లోలమై

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,Actress : Anuskha / అనుష్క  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Inspiring & Motivational Songs
alla kallOlamai dESammu nEDu

arAcakammuna allalADinadi cUDu

karaku kattula pettanammu kAdammA

karuNa cilikE talli tanamu kAvalenamma

lE lE  lEvamma lEvamma rudramma talli

nirvikalpa sthitini takShaName vadili



amma lEkanE gadA ISuMDu kUDA

rudra BUmula paTTi tirugADa lEdA

rudrunakE ammavai vallakATini kUDa

bratuku molipiMcagala lAlanatO pAlanatO

rAvammA rAvammA rAvammA rudramma tallI
అల్ల కల్లోలమై దేశమ్ము నేడు

అరాచకమ్మున అల్లలాడినది చూడు

కరకు కత్తుల పెత్తనమ్ము కాదమ్మా

కరుణ చిలికే తల్లి తనము కావలెనమ్మ

లే లే  లేవమ్మ లేవమ్మ రుద్రమ్మ తల్లి

నిర్వికల్ప స్థితిని తక్షణమె వదిలి



అమ్మ లేకనే గదా ఈశుండు కూడా

రుద్ర భూముల పట్టి తిరుగాడ లేదా

రుద్రునకే అమ్మవై వల్లకాటిని కూడ

బ్రతుకు మొలిపించగల లాలనతో పాలనతో

రావమ్మా రావమ్మా రావమ్మా రుద్రమ్మ తల్లీ

0 comments:

Post a Comment