Saturday, July 11, 2020

Rojulu marayi » Chirunavvulu Veeche      రోజులు మారాయ్ » చిరునవ్వులు వీచే

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Chirunavvulu Veeche / చిరునవ్వులు వీచే
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Shavukaru Janaki / షావుకారు జానకి  ,Music Director : Master Venu / మాస్టర్ \tవేణు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Ghantasala / ఘంటసాల  ,  Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
cirunavvulu vIcE adigOnA ASalu PaliyiMcE (2)
madilOni Uhalu pUvulu pUci valupulu kuripiMcE ciru
parugettenu kAluva nILLu talayettunu AvESAlu
anukunna vannekADe anurAgaM cUpegA (2)
ahahA valalO cikkenugA ahA nI valalO cikkenugA
adiyEmo gAni adigO nI ASalu PaliyiMce ciru
cilakaMcula cIragaTTi
siga pUlatO ShikAru keLLe
niluvettuna perigina cEnu
ninu jUci kannugITegA
varikanne rammani ninnE saigalennO cEsegA (2)
muripAlu cUDamani navvegA
ulipATa pADamani navvegA
adiyEmOgAni adigO
varikeMpula soMpula tIre
vadinammaku lEdEM nOrE
kalahAlannI gatiMce
varahAla rOjulu vaccE
nuvvugaMTE BAgyaM paMDi
pApAyiMTlO dOgunu (2)
pai rInina pAtara niMDunu
dESAniki sauKyaM galgunu
AnaMdamaunu
adigO mana ASalu PaliyiMcce ....ciru
 
Click here to hear the song
చిరునవ్వులు వీచే అదిగోనా ఆశలు ఫలియించే (2)
మదిలోని ఊహలు పూవులు పూచి వలుపులు కురిపించే చిరు
పరుగెత్తెను కాలువ నీళ్ళు తలయెత్తును ఆవేశాలు
అనుకున్న వన్నెకాడె అనురాగం చూపెగా (2)
అహహా వలలో చిక్కెనుగా అహా నీ వలలో చిక్కెనుగా
అదియేమొ గాని అదిగో నీ ఆశలు ఫలియించె చిరు
చిలకంచుల చీరగట్టి
సిగ పూలతో షికారు కెళ్ళె
నిలువెత్తున పెరిగిన చేను
నిను జూచి కన్నుగీటెగా
వరికన్నె రమ్మని నిన్నే సైగలెన్నో చేసెగా (2)
మురిపాలు చూడమని నవ్వెగా
ఉలిపాట పాడమని నవ్వెగా
అదియేమోగాని అదిగో
వరికెంపుల సొంపుల తీరె
వదినమ్మకు లేదేం నోరే
కలహాలన్నీ గతించె
వరహాల రోజులు వచ్చే
నువ్వుగంటే భాగ్యం పండి
పాపాయింట్లో దోగును (2)
పై రీనిన పాతర నిండును
దేశానికి సౌఖ్యం గల్గును
ఆనందమౌను
అదిగో మన ఆశలు ఫలియించ్చె ....చిరు
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment