Sunday, July 12, 2020

Roja » Vinaraa vinaraa      రోజా » వినరా వినరా

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Vinaraa vinaraa / వినరా వినరా

Song Details:Actor : Arvind Swamy / అరవింద్ స్వామి ,Actress : Madhubala / మధుబాల ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : Chorus / బృంద గాయనీ గాయకులు --  ,  Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు)  ,Song Category : Patriotic Songs
vinaraa vinaraa daeSaM manadaeraa

 anaraa anaraa raepika manadaeraa

 vinaraa vinaraa daeSaM manadaeraa

 anaraa anaraa raepika manadaeraa

 nee illu aaMdhradaeSamani neevae telpinaa

 nee naamaM iMDiyanaMToo nityaM chaaTaraa

IIvinaraaII

 taraM maarina guNamokkaTae

 svaraM maarina neetokkaTae

 mataM maarina palukokkaTae

 villu maarina guri okkaTae

 diSa maarina velugokkaTae

 laya maarina Sruti okkaTae

 are iMDiyaa adi okkaTae laeraa

 

 aelaa aelaa neelO digulaMTaa

 vaekuva velugu uMdee muMdaMTaa

 aelaa aelaa neelO digulaMTaa

 vaekuva velugu uMdee muMdaMTaa

 raktaMlO bhaaratatatvaM uMTae chaaluraa

 okaTainaa bhaaratadaeSaM kaachaenu ninnuraa

 aelaa aelaa neelO digulaMTaa

 vaekuva velugu uMdee muMdaMTaa



 navabhaarataM manadaenuraa

 idi samatatO rujuvaayeraa

 mana praarthamae viluvaayeraa

 nee jaatikai velisiMdiraa

 upakhaMDamai veligiMdiraa

 niSiraalanae maripiMcheraa

 ee maTTiyae mana kilimiraa laeraa
వినరా వినరా దేశం మనదేరా

 అనరా అనరా రేపిక మనదేరా

 వినరా వినరా దేశం మనదేరా

 అనరా అనరా రేపిక మనదేరా

 నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెల్పినా

 నీ నామం ఇండియనంటూ నిత్యం చాటరా

 ॥వినరా॥



 తరం మారిన గుణమొక్కటే

 స్వరం మారిన నీతొక్కటే

 మతం మారిన పలుకొక్కటే

 విల్లు మారిన గురి ఒక్కటే

 దిశ మారిన వెలుగొక్కటే

 లయ మారిన శ్రుతి ఒక్కటే

 అరె ఇండియా అది ఒక్కటే లేరా

 

 ఏలా ఏలా నీలో దిగులంటా

 వేకువ వెలుగు ఉందీ ముందంటా

 ఏలా ఏలా నీలో దిగులంటా

 వేకువ వెలుగు ఉందీ ముందంటా

 రక్తంలో భారతతత్వం ఉంటే చాలురా

 ఒకటైనా భారతదేశం కాచేను నిన్నురా

 ఏలా ఏలా నీలో దిగులంటా

 వేకువ వెలుగు ఉందీ ముందంటా



 నవభారతం మనదేనురా

 ఇది సమతతో రుజువాయెరా

 మన ప్రార్థమే విలువాయెరా

 నీ జాతికై వెలిసిందిరా

 ఉపఖండమై వెలిగిందిరా

 నిశిరాలనే మరిపించెరా

 ఈ మట్టియే మన కిలిమిరా లేరా

0 comments:

Post a Comment