Sunday, July 12, 2020

Roja » Paruvam Vanagaa      రోజా » పరువం వానగా

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Paruvam Vanagaa / పరువం వానగా

Song Details:Actor : Arvind Swamy / అరవింద్ స్వామి ,Actress : Madhubala / మధుబాల ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : S p balu / యస్ పి బాలు ,  Sujatha / సుజాత ,Song Category : Love & Romantic Songs
paruvaM vaanagaa nEDu kurisEnulE
muddu muripaalalO IDu taDisEnulE
naa oDilOnE oka vEDi sEga rEgenE
a saDilOna oka tODu eda kOrenE
paruvaM vaanagaa nEDu kurisEnulE
muddu muripaalalO IDu taDisEnulE
naa oDilOnE oka vEDi sEga rEgenE
a saDilOna oka tODu eda kOrenE
nadivI nivaitE alanEnE
oka paaTaa nivaitE nIraagaM nEnE
paruvaM vaanagaa nEDu kurisEnulE
muddu muripaalalO IDu taDisEnulE



nI ciguraaku cUpulE avi naa mutyaala sirulE
nI cinnaari UsulE avi naa baMgaaru nidhulE
nI paala pOMguLLO tElanI nI guMDelo niMDanI
nI niDalaa vEMTa saaganI nI kaLLallO kOluvuMDanI
paruvaM vaanagaa nEDu kurisEnulE
muddu muripaalalO IDu taDisEnulE
naa oDilOnE oka vEDi sEga rEgenE
a saDilOna oka tODu eda kOrenE
paruvaM vaanagaa nEDu kurisEnulE
muddu muripaalalO IDu taDisEnulE



nI gaarala cUpulE naalO rEpEnu mOhaM
nI maMdaara navvulE naakE vEsEnu baMdhaM
naa lEta madhuraala prEmalO nI kalalau paMDiMcukO
naa raagaabaMdhala caaTulO nI paruvaalu palikiMcukO
paruvaM vaanagaa nEDu kurisEnulE
muddu muripaalalO IDu taDisEnulE
naa oDilOnE oka vEDi sEga rEgenE
a saDilOna oka tODu eda kOrenE
nadivI nivaitE alanEnE
oka paaTaa nivaitE nIraagaM nEnE
paruvaM vaanagaa nEDu kurisEnulE
muddu muripaalalO IDu taDisEnulE
పరువం వానగా నేడు కురిసేను లే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేను లే 
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే 
ఆ సడిలోన ఒక తోడు యద కోరెనే (2)

నదినే నీవైతే అల నేనే

ఒక పాటా నీవైతే నీ రాగం నేనే

పరువం వానగా నేడు కురిసేను లే

ముద్దు మురిపాలలో ఈడు తడిసేను లే 
నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే

నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే

నీ పాల పొంగుల్లొ తేలని నీ గుండెలో నిండని

నీ నీడలా వెంటసాగని నీ కళ్ళల్లో కొలువుండని

పరువం వానగా నేడు కురిసేను లే

ముద్దు మురిపాలలో ఈడు తడిసేను లే

నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే

ఆ సడిలోన ఒక తోడు యద కోరెనే

పరువం వానగా నేడు కురిసేను లే

ముద్దు మురిపాలలో ఈడు తడిసేను లే 
నీ గారాల చూపులే నాలో రేపేను మోహం

నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం

నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో

నా రాగ బంధాల చాటులో నీ పరువాలు పలికించుకో

పరువం వానగా నేడు కురిసేను లే

ముద్దు మురిపాలలో ఈడు తడిసేను లే

నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే

ఆ సడిలోన ఒక తోడు యద కోరెనే (2)

నదినే నీవైతే అల నేనే

ఒక పాటా నీవైతే నీ రాగం నేనే

పరువం వానగా నేడు కురిసేను లే

ముద్దు మురిపాలలో ఈడు తడిసేను లే

0 comments:

Post a Comment