Sunday, July 12, 2020

Roja » Naa Cheli Rojave      రోజా » నా చెలి రోజావే

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Naa Cheli Rojave / నా చెలి రోజావే

Song Details:Actor : Arvind Swamy / అరవింద్ స్వామి ,Actress : Madhubala / మధుబాల ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
naa celi rOjaavE naalO unnavE ninnE talicEnE nEnE
naa celi rOjaavE naalO unnavE ninnE talicEnE nEnE
kaLLallO nIvE kannITaa nIvE kanumUstE nIvE edalO niMDEvE
kanipiMcavO aMdiMcavO tODU
naa celi rOjaavE naalO unnavE ninnE talicEnE nEnE



gaali ninnu taakinaa ninnu taaku j~jaapakaM
gulabIlu pUsinaa cilipi navvu j~jaapakaM
alalu poMgi paaritE celiya paluku j~jaapakaM
mEGamaala saagitE mOhakadhalu j~jaapakaM
manasu lEkapOtE maniShi eMdukaMTaa
nIvu lEkapOtE batuku daMDagaMTaa
kanipiMcavO aMdiMcavO tODU
naa celi rOjaavE naalO unnavE ninnE talicEnE nEnE
kaLLallO nIvE kannITaa nIvE kanumUstE nIvE edalO niMDEvE
kanipiMcavO aMdiMcavO tODU



celiya ceMta lEdulE callagaali agipO
mamata dUramaayenE caMdamaama raalipO
kurulu sirulu lEvulE pUlavanaM vaaDipO
tODu lEdu gaganamaa cukkalaaga raalipO
manasulOni maaTaa alakiMcalEvaa
vIDipOni nIDai ninnu cEranIvaa
kanipiMcavO aMdiMcavO tODU
naa celi rOjaavE naalO unnavE ninnE talicEnE nEnE
kaLLallO nIvE kannITaa nIvE kanumUstE nIvE edalO niMDEvE
kanipiMcavO aMdiMcavO tODU
నా చెలి రోజావే నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే 
కళ్ళల్లో నీవే కన్నీటా నీవే 
కనుమూస్తే నీవే యదలో నిండేవే

కనిపించవో అందించవో తోడు

నా చెలి రోజావే నాలో ఉన్నావే

నిన్నే తలిచేనే నేనే 
గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం

గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం

అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం

మేఘమాల సాగితే మోహకథలు జ్ఞాపకం

మనసు లేకపోతే మనిషి ఎందుకంటా

నీవు లేకపోతే బతుకు దండగంటా

కనిపించవో అందించవో తోడు

నా చెలి రోజావే నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే 
చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో

మమత దూరమాయనే చందమామ దాగిపో

కురుల సిరులు లేవులే పూల వనం వాడిపో

తోడు లేదు గగనమా చుక్క లాగ రాలిపో

మనసులోని మాట ఆలకించలేవా

విడిపోని నీడ నిన్ను చేరనీవా

కనిపించవో అందించవో తోడు

నా చెలి రోజావే నాలో ఉన్నావే 
నిన్నే తలిచేనే నేనే

0 comments:

Post a Comment