Sunday, July 12, 2020

Roja » Chinni Chinni Asha      రోజా » చిన్ని చిన్ని ఆశ

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Chinni Chinni Asha / చిన్ని చిన్ని ఆశ

Song Details:Actor : Arvind Swamy / అరవింద్ స్వామి ,Actress : Madhubala / మధుబాల ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : Minmini / మిన్మిని ,Song Category : Others
cinni cinni aasha cinnadaani aaSa
muddu muddu aaSa mutyamaMta aaSa
jaabilini taaki mudduliDa aaSaa
vennelaku tODai aDukunu aSaa
cinni cinni aasha cinnadaani aaSa
muddu muddu aaSa mutyamaMta aaSaa
jaabilini taaki mudduliDa aSaa
vennelaku tODai aDukunu aaSaa
cinni cinni aasha cinnadaani aaSa



pUvvulaa nEnE navvukOvaalI
gaalinE nEnai saagipOvaalI
ciMtalE lEkaa ciMdulEyyaalI
vEDukalalOnaa tElipOvaalI
tUrupU rEKaa velugu kaavaalI



cinni cinni aasha cinnadaani aaSa
muddu muddu aaSa mutyamaMta aaSa
jaabilini taaki mudduliDa aaSaa
vennelaku tODai aDukunu aaSaa
cinni cinni aasha cinnadaani aaSa
muddu muddu aaSa mutyamaMta aaSa



cEnulunEnE pairukaavaalI
kolanulO nEnE alanu kaavaalI
niMgi hariviLLU vaMci cUDaalI
maMcuteralOnE nidurapOvaalI
caitra maasaM lO cinuku kaavaalI



cinni cinni aasha cinnadaani aaSa
muddu muddu aaSa mutyamaMta aaSaa
jaabilini taaki mudduliDa aaSaa
vennelaku tODai aDukunu aaSa
cinni cinni aasha cinnadaani aaSa
muddu muddu aaSa mutyamaMta aaSa
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడ ఆశా
వెన్నెలకు తోడై అడుకును అశా
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశా
జాబిలిని తాకి ముద్దులిడ అశా
వెన్నెలకు తోడై అడుకును ఆశా
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ



పూవ్వులా నేనే నవ్వుకోవాలీ
గాలినే నేనై సాగిపోవాలీ
చింతలే లేకా చిందులేయ్యాలీ
వేడుకలలోనా తేలిపోవాలీ
తూరుపూ రేఖా వెలుగు కావాలీ



చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడ ఆశా
వెన్నెలకు తోడై అడుకును ఆశా
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ



చేనులునేనే పైరుకావాలీ
కొలనులో నేనే అలను కావాలీ
నింగి హరివిళ్ళూ వంచి చూడాలీ
మంచుతెరలోనే నిదురపోవాలీ
చైత్ర మాసం లో చినుకు కావాలీ



చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశా
జాబిలిని తాకి ముద్దులిడ ఆశా
వెన్నెలకు తోడై అడుకును ఆశ
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ

0 comments:

Post a Comment