Song » O maramanishi / ఓ మరమనిషి
Song Details:Actor :
Rajinikanth / రజనీకాంత్ ,Actress :
Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Suddaala Ashok Teja / సుద్దాల అశోక్ తేజ ,Singer :
D.Srinivas / డి.శ్రీనివాస్ ,
Khatija Rehman / ఖతిజా రెహమాన్ ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Inspiring & Motivational Songs
(O maramaniShi, maa lOki raa)//2// inumutO silikaan chErchi tIgalatO tinipiMchI aa dEsh lOnE mari kurchI chanipOni dEhamutO cheDipOni praaNamutO aarO jNaanaM nIkai nErpitE vijNaanaM nE nErpE prayatnaM (O maramaniShi, maa loki raa)//3// maargaM chUpumu, maniShini baaguchEyu mamatE nErputU, jagamE maarchu, praaNi kOTikI maMci kOrukO nijaayitini ennaDU vIDaku ((yaMtruDaa -3 naa yaMtruDaa)-2 naa telivi iMtE kadaa nee jNaanaM eMtO kadaa naa baaShalu aaru sarE sRuShTiMchaavu mUDu mari Upiritittulu uMDavu lE guMDe baada lEdasalE jittula maniShi alpuDu lE yaMtramu vaaDoddulE garbamulO janiMchEvi annI gatiMchu mEdaalo puTTinachO mRutyuvE lEdu (idigO naa yaMtruDaa mRutyuMjayuDaa)//2// nE marO brahmanu lE nEvE naa putruDivi magaaDu kannaa magavaaDaa nI pErika yaMtruDu lE (O maramaniShi, maa loki raa)//4// nIlOkamEdO oka baaSha eMduku aanaMdaM naa Swaasa rOdashi vaalE naa nayanaM nE rEpaTi vijNaanaM nee kaMDalu rakta gaataM naa guMDelu vaastu shaastraM nee janmaM okaTE kadaa naa janmalu vEru kadaa robo robo palu baaShalu vastE yE naa pitru baaSha telugu kadaa robo robo lOkaM gelichEstE ye sRuShTi kartaku epuDU daasuDE yE (O maramaniShi, maa loki raa)//4//
(ఓ మరమనిషి, మా లోకి రా)//౨// ఇనుముతో సిలికాన్ చేర్చి తీగలతో తినిపించీ ఆ దేశ్ లోనే మరి కుర్చీ చనిపోని దేహముతో చెడిపోని ప్రాణముతో ఆరో జ్ణానం నీకై నేర్పితే విజ్ణానం నే నేర్పే ప్రయత్నం (ఓ మరమనిషి, మా లొకి రా)//౩// మార్గం చూపుము, మనిషిని బాగుచేయు మమతే నేర్పుతూ, జగమే మార్చు, ప్రాణి కోటికీ మంచి కోరుకో నిజాయితిని ఎన్నడూ వీడకు ((యంత్రుడా -౩ నా యంత్రుడా)-౨ నా తెలివి ఇంతే కదా నీ జ్ణానం ఎంతో కదా నా బాషలు ఆరు సరే సృష్టించావు మూడు మరి ఊపిరితిత్తులు ఉండవు లే గుండె బాద లేదసలే జిత్తుల మనిషి అల్పుడు లే యంత్రము వాడొద్దులే గర్బములో జనించేవి అన్నీ గతించు మేదాలొ పుట్టినచో మృత్యువే లేదు (ఇదిగో నా యంత్రుడా మృత్యుంజయుడా)//౨// నే మరో బ్రహ్మను లే నేవే నా పుత్రుడివి మగాడు కన్నా మగవాడా నీ పేరిక యంత్రుడు లే (ఓ మరమనిషి, మా లొకి రా)//౪// నీలోకమేదో ఒక బాష ఎందుకు ఆనందం నా శ్వాస రోదశి వాలే నా నయనం నే రేపటి విజ్ణానం నీ కండలు రక్త గాతం నా గుండెలు వాస్తు శాస్త్రం నీ జన్మం ఒకటే కదా నా జన్మలు వేరు కదా రొబొ రొబొ పలు బాషలు వస్తే యే నా పిత్రు బాష తెలుగు కదా రొబొ రొబొ లోకం గెలిచేస్తే యె సృష్టి కర్తకు ఎపుడూ దాసుడే యే (ఓ మరమనిషి, మా లొకి రా)//౪//
0 comments:
Post a Comment