Wednesday, July 15, 2020

Robo » Neelo valapu      రోబో » నీలో వలపు

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Neelo valapu / నీలో వలపు
Song Details:Actor : Rajinikanth / రజనీకాంత్ ,Actress : Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Vanamaali / వనమాలి  ,Singer : Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్  ,  Vijay Prakash / విజయ్ ప్రకాశ్ ,Song Category : Love & Romantic Songs
nIlO valapu anuvulE yennani 
nyUTran elakTraan
nI kannullOna mottam yennani
ninnE talistE 
naraallO tIpi aashE rEgenE ayyO
sana sana prashniMchavaa
aMdaM mottam nuvvaa
aa nYUTan sUtramE nuvvaa
snEhaM daani phalitaM aMTaavaa
nuvvu lakShala taaralu kalisina chirunavvaa
aMdaM mottam nuvvaa
nuvvu buddulunna tiMgarivaa
kaani muddulaDugu maayavE
moghE( dhIm tOm tOm) //2//
dhim tOm tOm madhilO nityaM
tIyani pedavula nRutyaM
rOjaa puvvE raktaM
Oo.. dhim tOm tOm madhilO nityaM
(Oh bEbI Oh bEbI nI veMTE vastaanE
 Oh bEbI Oh bEbI mEGaallO pUyu gulaabi)  //2//
 
seetaakOka chilakammamO
kalanu taakiMchI ruchi nerugu
prEmiMchETi E nimiShamO
kannula saayaM tO ruchi nerugu
parigettu vagula nITilO
aaksijan mari adhikaM
paDutunna paruvapu manasuna
aashalu mari adhikaM
aashavE raavaa, aayuvE niMpina prEmE
chiTikelO chEddaaM pillaa nuvvu raavaa
valachE vaaDA
snEhaM edaku chEru kalaM chiliki lav 
guMDe vaaDutunnadi
nIlO naDumu  chikki naTTE batukulOna 
prEmala kalaM vaDutunnaadE
(Oh bEbI Oh bEbI nI veMTE vastaanE
 Oh bEbI Oh bEbI mEGaallO pUyu gulaabi)  //2//
 
nIlO valapu anuvulE yennani 
nyUTran elakTraan
nI kannullOna mottam yennani
ninnE talistE 
naraallO tIpi aashE rEgenE ayyO
sana sana prashniMchavaa
aMdaM mottam nuvvaa
aa nYUTan sUtramE nuvvaa
snEhaM daani phalitaM aMTaavaa
nuvvu lakShala taaralu kalisina chirunavvaa
aMdaM mottam nuvvaa
(Oh bEbI Oh bEbI nI veMTE vastaanE
 Oh bEbI Oh bEbI mEGaallO pUyu gulaabi)  //2//
నీలో వలపు అనువులే యెన్నని 
న్యూట్రన్ ఎలక్ట్రాన్
నీ కన్నుల్లోన మొత్తమ్ యెన్నని
నిన్నే తలిస్తే 
నరాల్లో తీపి ఆశే రేగెనే అయ్యో
సన సన ప్రశ్నించవా
అందం మొత్తమ్ నువ్వా
ఆ న్యూటన్ సూత్రమే నువ్వా
స్నేహం దాని ఫలితం అంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా
అందం మొత్తమ్ నువ్వా
నువ్వు బుద్దులున్న తింగరివా
కాని ముద్దులడుగు మాయవే
మొఘే( ధీమ్ తోమ్ తోమ్) //౨//
ధిమ్ తోమ్ తోమ్ మధిలో నిత్యం
తీయని పెదవుల నృత్యం
రోజా పువ్వే రక్తం
ఓఒ.. ధిమ్ తోమ్ తోమ్ మధిలో నిత్యం
(ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
 ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబి)  //౨//
 
సీతాకోక చిలకమ్మమో
కలను తాకించీ రుచి నెరుగు
ప్రేమించేటి ఏ నిమిషమో
కన్నుల సాయం తో రుచి నెరుగు
పరిగెత్తు వగుల నీటిలో
ఆక్సిజన్ మరి అధికం
పడుతున్న పరువపు మనసున
ఆశలు మరి అధికం
ఆశవే రావా, ఆయువే నింపిన ప్రేమే
చిటికెలో చేద్దాం పిల్లా నువ్వు రావా
వలచే వాడా
స్నేహం ఎదకు చేరు కలం చిలికి లవ్ 
గుండె వాడుతున్నది
నీలో నడుము  చిక్కి నట్టే బతుకులోన 
ప్రేమల కలం వడుతున్నాదే
(ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
 ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబి)  //౨//
 
నీలో వలపు అనువులే యెన్నని 
న్యూట్రన్ ఎలక్ట్రాన్
నీ కన్నుల్లోన మొత్తమ్ యెన్నని
నిన్నే తలిస్తే 
నరాల్లో తీపి ఆశే రేగెనే అయ్యో
సన సన ప్రశ్నించవా
అందం మొత్తమ్ నువ్వా
ఆ న్యూటన్ సూత్రమే నువ్వా
స్నేహం దాని ఫలితం అంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా
అందం మొత్తమ్ నువ్వా
(ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
 ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబి)  //౨//

0 comments:

Post a Comment