Song » Kalimanjaaro / కీళీ మాంజారో
Song Details:Actor :
Rajinikanth / రజనీకాంత్ ,Actress :
Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
Chinmayi / చిన్మయి ,
Javid Ali / జావిద్ అలి ,Song Category : Love & Romantic Songs
aha aha, aha aha kalimaMjaarO bhalaa bhallimaMjaarO kata kallimaMjaaro yaarO yaarO Ooo.. aha aha, aha aha mOhaMjOdaarO nuvvu aha jadarO raave saMjaadaarO yarO yarO Oo.. aha aha, aha aha chuTTU chUsI voTTE vEsI kallatOTE korikEye muddulatOTi vecchapeTTI siggu paMDu volichi aha aha, aha aha pedda paamu mallI vachchI pilla jiMkanu paTTE sOMTi miriyaM tOTE nannu sUp mallE taagEyi aha aha, aha aha imEgari chiTTi chelli nakkaDuMdi telusaa aaraDugula aaliv paMDu appagiMchEyi jilakaa kuho kuho kuhoo aMdi ginne koDi chek chek yo aMTa vanneladi kuho kuho kuhoo muMdu eMchukuMdi eMchu eMchukuMdi,aha aha, aha aha kalimaMjaarO bhalaa bhallimaMjaarO kata kallimaMjaaro yaarO yaarO Ooo.. mOhaMjOdaarO nuvvu aha jadarO raave saMjaadaarO yarO yarO Oo.. nEla pachchaave Oho,giri gachchaavve Oho erupekkina Oho,terapuchchive Oho are nUru kOTla janaM okkaTaina nIku pOTI kadU iTu okkaTE Oho,aTu okkaTE Oho veDitE guTTu Oho,mana mokkaTE naa sOku palle tinI ninnu paTTI aarabeTTai haanI vELLani kudipE varShaM nEnu tolakarinai vachchaa pedavitO pedaviki taaLaM vEsI oka yugaM mugiMchEyi gaDusu abbaayi kuho kuho kuhoo aMdi ginne koDi chek chek yo aMTa vanneladi eMchu eMchukuMdi,aha aha, aha aha kalimaMjaarO bhalaa bhallimaMjaarO kata kallimaMjaaro yaarO yaarO Ooo.. aha aha, aa aa aa aa aha aha, mOhaMjOdaarO nuvvu aha jadarO raave saMjaadaarO yarO yarO Oo.. mara vIruDA Oho, valachaanuraa Oho goravaMjutO Oho cheyi maMguDaa nuvvu darikostE bhalaa recchagoTTI kaanukistaa ilaa madamekkina Oho, monagettenOyi Oho poda chaaTuna Oho paDagOTTEsai are nUru graamE naDuM puMjunai dOchukuMTA nijaM tETagaa vunnaa tUTaanu yavvanu nOTa beTTai motaM pachchani pasirika nIvaitE puli gaDDe tinadaa anudinaM kuho kuho kuhoo aMdi ginne koDi chek chek yo aMTa vanneladi kuho kuho kuhoo muMdu eMchukuMdi eMchu eMchukuMdi,aha aha, aha aha aha aha, aa aa aa aa aha aha, kuho kuho kuhoo aMdi ginne koDi chek chek yo aMTa vanneladi Okkokko muMdu eMchukuMdi kuho kuho kuhoo aMdi ginne koDi chek chek yo aMTa vanneladi kuho kuho kuhoo muMdu eMchukuMdi
అహ అహ, అహ అహ కీళీ మాంజారో భలా భల్లిమంజారో కత కల్లిమంజారొ యారో యారో ఓఊ.. అహ అహ, అహ అహ మోహంజోదారో నువ్వు అహ జదరో రావె సంజాదారో యరో యరో ఓఒ.. అహ అహ, అహ అహ చుట్టూ చూసీ వొట్టే వేసీ కల్లతోటే కొరికేయె ముద్దులతోటి వెచ్చపెట్టీ సిగ్గు పండు వొలిచి అహ అహ, అహ అహ పెద్ద పాము మల్లీ వచ్చీ పిల్ల జింకను పట్టే సోంటి మిరియం తోటే నన్ను సూప్ మల్లే తాగేయి అహ అహ, అహ అహ ఇమేగరి చిట్టి చెల్లి నక్కడుంది తెలుసా ఆరడుగుల ఆలివ్ పండు అప్పగించేయి జిలకా కుహొ కుహొ కుహూ అంది గిన్నె కొడి చెక్ చెక్ యొ అంట వన్నెలది కుహొ కుహొ కుహూ ముందు ఎంచుకుంది ఎంచు ఎంచుకుంది,అహ అహ, అహ అహ కీళీ మాంజారో భలా భల్లిమంజారో కత కల్లిమంజారొ యారో యారో ఓఊ.. మోహంజోదారో నువ్వు అహ జదరో రావె సంజాదారో యరో యరో ఓఒ.. నేల పచ్చావె ఓహొ,గిరి గచ్చావ్వె ఓహొ ఎరుపెక్కిన ఓహొ,తెరపుచ్చివె ఓహొ అరె నూరు కోట్ల జనం ఒక్కటైన నీకు పోటీ కదూ ఇటు ఒక్కటే ఓహొ,అటు ఒక్కటే ఓహొ వెడితే గుట్టు ఓహొ,మన మొక్కటే నా సోకు పల్లె తినీ నిన్ను పట్టీ ఆరబెట్టై హానీ వేళ్ళని కుదిపే వర్షం నేను తొలకరినై వచ్చా పెదవితో పెదవికి తాళం వేసీ ఒక యుగం ముగించేయి గడుసు అబ్బాయి కుహొ కుహొ కుహూ అంది గిన్నె కొడి చెక్ చెక్ యొ అంట వన్నెలది ఎంచు ఎంచుకుంది,అహ అహ, అహ అహ కీళీ మాంజారో భలా భల్లిమంజారో కత కల్లిమంజారొ యారో యారో ఓఊ.. అహ అహ, ఆ ఆ ఆ ఆ అహ అహ, మోహంజోదారో నువ్వు అహ జదరో రావె సంజాదారో యరో యరో ఓఒ.. మర వీరుడా ఓహొ, వలచానురా ఓహొ గొరవంజుతో ఓహొ చెయి మంగుడా నువ్వు దరికొస్తే భలా రెచ్చగొట్టీ కానుకిస్తా ఇలా మదమెక్కిన ఓహొ, మొనగెత్తెనోయి ఓహొ పొద చాటున ఓహొ పడగోట్టేసై అరె నూరు గ్రామే నడుం పుంజునై దోచుకుంటా నిజం తేటగా వున్నా తూటాను యవ్వను నోట బెట్టై మొతం పచ్చని పసిరిక నీవైతే పులి గడ్డె తినదా అనుదినం కుహొ కుహొ కుహూ అంది గిన్నె కొడి చెక్ చెక్ యొ అంట వన్నెలది కుహొ కుహొ కుహూ ముందు ఎంచుకుంది ఎంచు ఎంచుకుంది,అహ అహ, అహ అహ అహ అహ, ఆ ఆ ఆ ఆ అహ అహ, కుహొ కుహొ కుహూ అంది గిన్నె కొడి చెక్ చెక్ యొ అంట వన్నెలది ఓక్కొక్కొ ముందు ఎంచుకుంది కుహొ కుహొ కుహూ అంది గిన్నె కొడి చెక్ చెక్ యొ అంట వన్నెలది కుహొ కుహొ కుహూ ముందు ఎంచుకుంది
0 comments:
Post a Comment