Wednesday, July 15, 2020

Robo » Harima harima      రోబో » హరిమ హరిమ

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Harima harima / హరిమ హరిమ
Song Details:Actor : Rajinikanth / రజనీకాంత్ ,Actress : Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Vanamaali / వనమాలి  ,Singer : Hari Haran / హరిహరన్ ,  Sadhan sargam / సాధనా సర్గమ్  ,Song Category : Love & Romantic Songs
tana pEruni viMTE kIrtini kaMTE kaDali chaarchu chappaTlE
ilaa aMchulu daaTi edigE vElalaa taNuku taNuku jaabili
Oh sogasaa airaa sogasaa I yaMtruDu bhUmilO sRuShTiki mETi
harima harima nEnO siMhamu kodama
nuvvo jiMkai vastE komma vadallEnu lEmmaa
raa raani podallOna, mahagni rEginadE
nI aTlaaMTik nE miMgEstunnaa agnulu aaravulE
nE jaMTE tEnalaa vaMpu naa vaMTE jwaalalu aarpu
taDi vaMpulu vaarchI viMdulu paMchu maMchaM vistaripai
harima harima nEnO siMhamu kodama
nuvvo jiMkai vastE komma vadallEnu lEmmaa
tana pEruni viMTE kIrtini kaMTE kaDali chaarchu chappaTlE
ilaa aMchulu daaTi edigE vElalaa taNuku taNuku jaabillE
Oh sogasaa airaa sogasaa I yaMtruDu bhUmilO sRuShTiki mETi
 
utsaaha naramu naaku edalO jivvaMTu mOhaM peMchiMdE
raakShasuDElaa priyuDu chaalu naa hrudayaM ninnE vEDiMdE...
naa hrudayaM ninnE vEDiMdE...
nI maniShini kaanE nirjIvapu raajuni lE, kaMpyUTar kaamuDinE
pillalO nI edanE miMgE silikaan siMhaannE
yaMtruDaa yaMtruDaa yaMtruDaa yaMtruDaa yaMtruDaa
harima harima nEnO siMhamu kodama
nuvvo jiMkai vastE komma vadallEnu lEmmaa
tana pEruni viMTE kIrtini kaMTE kaDali chaarchu chappaTlE
ilaa aMchulu daaTi edigE vElalaa taNuku taNuku jaabillE
 
mEGaannE toDigI merupEdO nEnaMTu I sukkE aisE peTToddE
vairullO gOsha praaNaMlO aasha robOne pO pOmmanavaddE
I yaMtraM maniShE naa medaDE dOchEstaav
batikuMDagaa bhOMchEstaavu
nI viMdE mugiMchu kaani migiliMdEdO nEnaMTa
tana pEruni viMTE kIrtini kaMTE kaDali chaarchu chappaTlE
ilaa aMchulu daaTi edigE vElalaa taNuku taNuku jaabillE
Oh sogasaa airaa sogasaa I yaMtruDu bhUmilO sRuShTiki mETi
tana pEruni viMTE kIrtini kaMTE kaDali chaarchu chappaTlE
ilaa aMchulu daaTi edigE vElalaa taNuku taNuku jaabillE
Oh sogasaa airaa sogasaa I yaMtruDu bhUmilO sRuShTiki mETi
harima harima nEnO siMhamu kodama
nuvvo jiMkai vastE komma vadallEnu lEmmaa
yaMtruDaa yaMtruDaa yaMtruDaa yaMtruDaa yaMtruDaa
తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చార్చు చప్పట్లే
ఇలా అంచులు దాటి ఎదిగే వేలలా తణుకు తణుకు జాబిలి
ఓహ్ సొగసా ఐరా సొగసా ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి
హరిమ హరిమ నేనో సింహము కొదమ
నువ్వొ జింకై వస్తే కొమ్మ వదల్లేను లేమ్మా
రా రాని పొదల్లోన, మహగ్ని రేగినదే
నీ అట్లాంటిక్ నే మింగేస్తున్నా అగ్నులు ఆరవులే
నే జంటే తేనలా వంపు నా వంటే జ్వాలలు ఆర్పు
తడి వంపులు వార్చీ విందులు పంచు మంచం విస్తరిపై
హరిమ హరిమ నేనో సింహము కొదమ
నువ్వొ జింకై వస్తే కొమ్మ వదల్లేను లేమ్మా
తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చార్చు చప్పట్లే
ఇలా అంచులు దాటి ఎదిగే వేలలా తణుకు తణుకు జాబిల్లే
ఓహ్ సొగసా ఐరా సొగసా ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి
 
ఉత్సాహ నరము నాకు ఎదలో జివ్వంటు మోహం పెంచిందే
రాక్షసుడేలా ప్రియుడు చాలు నా హ్రుదయం నిన్నే వేడిందే...
నా హ్రుదయం నిన్నే వేడిందే...
నీ మనిషిని కానే నిర్జీవపు రాజుని లే, కంప్యూటర్ కాముడినే
పిల్లలో నీ ఎదనే మింగే సిలికాన్ సింహాన్నే
యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా
హరిమ హరిమ నేనో సింహము కొదమ
నువ్వొ జింకై వస్తే కొమ్మ వదల్లేను లేమ్మా
తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చార్చు చప్పట్లే
ఇలా అంచులు దాటి ఎదిగే వేలలా తణుకు తణుకు జాబిల్లే
 
మేఘాన్నే తొడిగీ మెరుపేదో నేనంటు ఈ సుక్కే ఐసే పెట్టొద్దే
వైరుల్లో గోశ ప్రాణంలో ఆశ రొబోనె పో పోమ్మనవద్దే
ఈ యంత్రం మనిషే నా మెదడే దోచేస్తావ్
బతికుండగా భోంచేస్తావు
నీ విందే ముగించు కాని మిగిలిందేదో నేనంట
తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చార్చు చప్పట్లే
ఇలా అంచులు దాటి ఎదిగే వేలలా తణుకు తణుకు జాబిల్లే
ఓహ్ సొగసా ఐరా సొగసా ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి
తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చార్చు చప్పట్లే
ఇలా అంచులు దాటి ఎదిగే వేలలా తణుకు తణుకు జాబిల్లే
ఓహ్ సొగసా ఐరా సొగసా ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి
హరిమ హరిమ నేనో సింహము కొదమ
నువ్వొ జింకై వస్తే కొమ్మ వదల్లేను లేమ్మా
యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా

0 comments:

Post a Comment