Wednesday, July 29, 2020

Rendu Rella Aaru » Viraha veena      రెండు రెళ్ళ ఆరు » విరహ వీణ

July 29, 2020 Posted by Publisher , No comments


Song » Viraha veena / విరహ వీణ

Song Details:Actor : Chandra Mohan / చంద్రమోహన్ ,  Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress : Rajani / రజని ,Music Director : Raajan Naagendra / రాజేన్ నాగేంద్ర ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi:

    viraha vINa ...hA...nidura rAka vEgE vELalO..

    SRutini miMci rAgamEdO palikE vELalO...

    maunamaina gAnamEdO nIvE telusukO...O..

    viraha vINa...nidura rAka vEgE vELalO..

    A..A..vEgE vELalO...



caraNaM 1:

    jaDalO virulE..jAliga rAli..jAvaLi pADEnurA..

    sA..padasariga...gA..dapadasari...gAdapAga..

    gAparIga.. sarigari..sarigapa rIgada gApasa pAdapA dA pA sA dA rI...

    oDigA migilE oMTaritanamE nItODu kOrEnurA...A



    jaDalO virulE..jAliga rAli..jAvaLi pADEnurA..

    oDigA migilE oMTaritanamE nItODu kOrEnurA...

    lElEta valapu..sannAyi pilupu ..rAvAli saMdiLLa dAkA..

    mana peLLipaMdiLLa dAkA..A A ....



    viraha vINa ..hA....nidura rAka vEgE vELalO..A..vEgE vELalO...



caraNaM 2:

    edalO kadilE EvO kathalu Emani telipEdirA..

    cIkaTipagalu ..vennela segalu... nI nIDa kOrEnurA..

    I nATakAlu mana jAtakAnA rASAyilE prEmalEKA..

    I dUramennALLa dAkA...A..A..



    viraha vINa ..hA...nidura rAka vEgE vELalO..

    SRutini miMci rAgamEdO palikE vELalO...

    maunamaina gAnamEdO nIvE telusukO... O..

    viraha vINa ...nidura rAka vEgE vELalO..vEgE vELalO...
పల్లవి:

    విరహ వీణ ...హా...నిదుర రాక వేగే వేళలో..

    శృతిని మించి రాగమేదో పలికే వేళలో...

    మౌనమైన గానమేదో నీవే తెలుసుకో...ఓ..

    విరహ వీణ...నిదుర రాక వేగే వేళలో..

    ఆ..ఆ..వేగే వేళలో...



చరణం 1:

    జడలో విరులే..జాలిగ రాలి..జావళి పాడేనురా..

    సా..పదసరిగ...గా..దపదసరి...గాదపాగ..

    గాపరీగ.. సరిగరి..సరిగప రీగద గాపస పాదపా దా పా సా దా రీ...

    ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా...ఆ



    జడలో విరులే..జాలిగ రాలి..జావళి పాడేనురా..

    ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా...

    లేలేత వలపు..సన్నాయి పిలుపు ..రావాలి సందిళ్ళ దాకా..

    మన పెళ్ళిపందిళ్ళ దాకా..ఆ ఆ ....



    విరహ వీణ ..హా....నిదుర రాక వేగే వేళలో..ఆ..వేగే వేళలో...



చరణం 2:

    ఎదలో కదిలే ఏవో కథలు ఏమని తెలిపేదిరా..

    చీకటిపగలు ..వెన్నెల సెగలు... నీ నీడ కోరేనురా..

    ఈ నాటకాలు మన జాతకానా రాశాయిలే ప్రేమలేఖా..

    ఈ దూరమెన్నాళ్ళ దాకా...ఆ..ఆ..



    విరహ వీణ ..హా...నిదుర రాక వేగే వేళలో..

    శృతిని మించి రాగమేదో పలికే వేళలో...

    మౌనమైన గానమేదో నీవే తెలుసుకో... ఓ..

    విరహ వీణ ...నిదుర రాక వేగే వేళలో..వేగే వేళలో...

0 comments:

Post a Comment