Monday, July 27, 2020

Rendu Jella Seetha » Kobbari Nella Jalakaladi      రెండు జెళ్ళ సీత » కొబ్బరి నీళ్ళ జలకాలాడి

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Kobbari Nella Jalakaladi / కొబ్బరి నీళ్ళ జలకాలాడి

Song Details:Actor : Naresh / నరేష్ ,  Pradeep / ప్రదీప్ ,  Rajesh (Ananda Bhairavi) / రాజేశ్ (ఆనంద భైరవి) ,  Shubhakar / శుభాకర్  ,Actress : Mahalakshmi / మహాలక్ష్మి  ,Music Director : Ramesh Naidu / రమేష్ నాయుడు  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi:

    kobbari nILLa jalakAlADi.. U~MhU~M..U~MhU~M..U~MhU~M..

    kOnasIma kOka gaTTi.. AhA..AhA..AhA..

    podduTeMDa tilakAleTTi.. mudda pasupu saMdela kostAvA

    muddu tIrcE saMdiTi kostAvA..A.. muddu tIrcE saMdiTi kostAvA



    kobbari nILLa jalakAlADi.. U~MhU~M..U~MhU~M..U~MhU~M..

    kOnasIma kOka gaTTi.. U~MhU~M..U~MhU~M..U~MhU~M..

    podduTeMDa tilakAleTTi.. mudda pasupu saMdela kostAlE

    muddu tIrcE saMdili istAlE..E.. muddu tIrcE saMdili istAlE



caraNaM 1:

    AkASa vINallO nEnu..U.. anurAgamE pADukuMTA

    goMgUra paccaTlO nEnu.. ullipAyE naMjukuMTA.. ss.. nIrullipAyE naMjukuMTA



    AkASa vINallO nEnu... anurAgamE pADu kuMTA

    SRuMgAra vIdhullO nEnu.. rasanATyamE ADukuMTA.. prEma rasanATyamE ADukuMTA



    mATivvu nAku manasiccukuMTA..

    vadilEstE vaMkAya vaMDiMcukuMTA..



    Ah.. I am sorry..

    vaMkAya vaMTi kUrayu paMkajamuKi sIta vaMTi BAryAmaNi

    annAru kadaMDi.. aMdukE alA pADAnanamATa..



    kobbari nILLa jalakAlADi.. U~MhU~M..U~MhU~M..U~MhU~M..

    kOnasIma kOka gaTTi.. U~MhU~M..U~MhU~M..U~MhU~M..

    podduTeMDa tilakAleTTi.. mudda pasupu saMdela kostAvA

    muddu tIrcE saMdiTi kostAvA..A..

    muddu tIrcE saMdili istAlE..E..E..



caraNaM 2:

    ammavAri eduTa nEnU..U.. nI kuMkumE diddukuMTA.. nI kOsamE kAcukuMTA

    ammatO ceppi nEnU..U.. appacculE teccukuMTA..



    ammavAri eduTa nEnU..U.. nI kuMkumE diddukuMTA.. nI kOsamE kAcukuMTA

    asura saMdhyavELa nEnU..U.. AlayaMlO vEci vuMTA.. nI hAratE aMdukuMTA

    mAgAyalOna perugEsukuMTA..

    vadilestE nA dAri nE cUsukuMTA..
పల్లవి:

    కొబ్బరి నీళ్ళ జలకాలాడి.. ఊఁహూఁ..ఊఁహూఁ..ఊఁహూఁ..

    కోనసీమ కోక గట్టి.. ఆహా..ఆహా..ఆహా..

    పొద్దుటెండ తిలకాలెట్టి.. ముద్ద పసుపు సందెల కొస్తావా

    ముద్దు తీర్చే సందిటి కొస్తావా..ఆ.. ముద్దు తీర్చే సందిటి కొస్తావా



    కొబ్బరి నీళ్ళ జలకాలాడి.. ఊఁహూఁ..ఊఁహూఁ..ఊఁహూఁ..

    కోనసీమ కోక గట్టి.. ఊఁహూఁ..ఊఁహూఁ..ఊఁహూఁ..

    పొద్దుటెండ తిలకాలెట్టి.. ముద్ద పసుపు సందెల కొస్తాలే

    ముద్దు తీర్చే సందిలి ఇస్తాలే..ఏ.. ముద్దు తీర్చే సందిలి ఇస్తాలే



చరణం 1:

    ఆకాశ వీణల్లో నేను..ఊ.. అనురాగమే పాడుకుంటా

    గొంగూర పచ్చట్లో నేను.. ఉల్లిపాయే నంజుకుంటా.. స్స్.. నీరుల్లిపాయే నంజుకుంటా



    ఆకాశ వీణల్లో నేను... అనురాగమే పాడు కుంటా

    శృంగార వీధుల్లో నేను.. రసనాట్యమే ఆడుకుంటా.. ప్రేమ రసనాట్యమే ఆడుకుంటా



    మాటివ్వు నాకు మనసిచ్చుకుంటా..

    వదిలేస్తే వంకాయ వండించుకుంటా..



    Ah.. I am sorry..

    వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యామణి

    అన్నారు కదండి.. అందుకే అలా పాడాననమాట..



    కొబ్బరి నీళ్ళ జలకాలాడి.. ఊఁహూఁ..ఊఁహూఁ..ఊఁహూఁ..

    కోనసీమ కోక గట్టి.. ఊఁహూఁ..ఊఁహూఁ..ఊఁహూఁ..

    పొద్దుటెండ తిలకాలెట్టి.. ముద్ద పసుపు సందెల కొస్తావా

    ముద్దు తీర్చే సందిటి కొస్తావా..ఆ..

    ముద్దు తీర్చే సందిలి ఇస్తాలే..ఏ..ఏ..



చరణం 2:

    అమ్మవారి ఎదుట నేనూ..ఊ.. నీ కుంకుమే దిద్దుకుంటా.. నీ కోసమే కాచుకుంటా

    అమ్మతో చెప్పి నేనూ..ఊ.. అప్పచ్చులే తెచ్చుకుంటా..



    అమ్మవారి ఎదుట నేనూ..ఊ.. నీ కుంకుమే దిద్దుకుంటా.. నీ కోసమే కాచుకుంటా

    అసుర సంధ్యవేళ నేనూ..ఊ.. ఆలయంలో వేచి వుంటా.. నీ హారతే అందుకుంటా

    మాగాయలోన పెరుగేసుకుంటా..

    వదిలెస్తే నా దారి నే చూసుకుంటా..

0 comments:

Post a Comment