Saturday, July 11, 2020

Rechukka » Etu chusinaa      రేచుక్క » ఎటు చూసినా

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Etu chusinaa / ఎటు చూసినా
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : Aswathama / అశ్వత్థామ  ,Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి  ,Singer : P. Leela / పి. లీల ,Song Category : Others
eTu choosinaa booTakaalE - evaraaDinaa naaTakaalE 3

talakriMdula maari - kalikaalaMlO

cheDipOlEnivaaroo - chEtakaanivaarE! talakriMdula

aMTuMdi naanaa - nammamaMTooMdi naanaa! aMTuMdi

rookala samchee roMDina gruchchitE

rommu virupochchiMdaa monagaaDaa

karukuMdaa - kaaLLaku kadanuMdaa

orateeyani churakattiki padunuMdaa

manalO kadanuMdaa padunuMdaa



paagaa chuTTaav pagaDee peTTaav

vEShaM kaTTaav meesaM melESaav dorakoDukaa

aDavullo puliki AkalEsi nee meediki oka dumuku dumikitE

nilabaDi kalabaDataavaa?

laaliMchi laMcham peDataavaa - hOy nilabaDi

A... lEkalEka Opika chEsuku

raakaraaka raanE vachchaav gaani - EM laabhaM! lEkalEka

mee jagaM kaadu - I yugaM vEru taataa!

taraal maari saM - baraal meerinay taataa mee eTu choosinaa
ఎటు చూసినా బూటకాలే - ఎవరాడినా నాటకాలే 3

తలక్రిందుల మారి - కలికాలంలో

చెడిపోలేనివారూ - చేతకానివారే! తలక్రిందుల

అంటుంది నానా - నమ్మమంటూంది నానా! అంటుంది

రూకల సంచీ రొండిన గ్రుచ్చితే

రొమ్ము విరుపొచ్చిందా మొనగాడా

కరుకుందా - కాళ్ళకు కదనుందా

ఒరతీయని చురకత్తికి పదునుందా

మనలో కదనుందా పదునుందా



పాగా చుట్టావ్ పగడీ పెట్టావ్

వేషం కట్టావ్ మీసం మెలేశావ్ దొరకొడుకా

అడవుల్లొ పులికి ఆకలేసి నీ మీదికి ఒక దుముకు దుమికితే

నిలబడి కలబడతావా?

లాలించి లంచం పెడతావా - హోయ్ నిలబడి

ఆ... లేకలేక ఓపిక చేసుకు

రాకరాక రానే వచ్చావ్ గాని - ఏం లాభం! లేకలేక

మీ జగం కాదు - ఈ యుగం వేరు తాతా!

తరాల్ మారి సం - బరాల్ మీరినయ్ తాతా మీ ఎటు చూసినా

0 comments:

Post a Comment