Saturday, July 11, 2020

Rechukka » Ekkadide Andam      రేచుక్క » ఎక్కడిదీ అందం

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Ekkadide Andam / ఎక్కడిదీ అందం
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : Aswathama / అశ్వత్థామ  ,Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి  ,Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
ekkaDidee - !

ekkaDidee  aMdam evvaridee AnaMdaM!

veligE AnaMdaM - chelarEgE AnaMdaM!

ekkaDidee AnaMdaM!

lOkaMlO kannelakoo lOpaalennE chinnadi lOkaMlO

maaruni javaraalikainaa -

vaMkalu diddE vannedi maaruni

vennela deepalle - merupooteevalle

EDumallepoovulettu - toogE



baMgaarupaapa evarO!

ElEvearevarO - kalalElEvaarevarO IlE

ennennO Uhalu - kosarE kOrikavELa ennennO

mEl mEl neyyamulu - miDisE vEDuka vELa mEl

chikkani makkuvala - chakkali giMtalavELa chakkani

Uhala uyyaalalO UgE bamgaaru paapa

evarO -

ElEvaarevarO - kalalElEvaarevarO

ElEvaarevarO!
ఎక్కడిదీ - !

ఎక్కడిదీ  అందం ఎవ్వరిదీ ఆనందం!

వెలిగే ఆనందం - చెలరేగే ఆనందం!

ఎక్కడిదీ ఆనందం!

లోకంలో కన్నెలకూ లోపాలెన్నే చిన్నది లోకంలో

మారుని జవరాలికైనా -

వంకలు దిద్దే వన్నెది మారుని

వెన్నెల దీపల్లె - మెరుపూతీవల్లె

ఏడుమల్లెపూవులెత్తు - తూగే



బంగారుపాప ఎవరో!

ఏలేవేరెవరో - కలలేలేవారెవరో ఈలే

ఎన్నెన్నో ఊహలు - కొసరే కోరికవేళ ఎన్నెన్నో

మేల్ మేల్ నెయ్యములు - మిడిసే వేడుక వేళ మేల్

చిక్కని మక్కువల - చక్కలి గింతలవేళ చక్కని

ఊహల ఉయ్యాలలో ఊగే బంగారు పాప

ఎవరో -

ఏలేవారెవరో - కలలేలేవారెవరో

ఏలేవారెవరో!

0 comments:

Post a Comment