Song » Ravi Varmake / రవివర్మకే
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Jayachitra / జయచిత్ర ,Music Director :
G.K.Venkatesh / జి.కె.వెంకటేశ్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
A.. A A A..A A A..A a A.. ravivarmakE aMdani okE oka aMdaanivO..aa a a aa ravivarmakE aMdani okE oka aMdaanivO..aa a a aa ravi cUDanI..paaDanI..navya naadaanivO!! ravivarmakE aa a a aa aMdani aa a a aa okE oka aMdaanivO!! E raagamO,tIga daaTi, oMTigaa nilicE.. E yOgamO, nannu daaTi, jaMTagaa pilicE.. E mUga bhaavaalO anuraaga yOgaalai.. A.. A A A..A A A..A a A.. nI paaTalE paaDanI.. ravivarmakE aa a a aa aMdani aa a a aa okE oka aMdaanivO!! E gaganamO kurula jaari nIlimai pOyE.. E udayamO nuduTa cEri kuMkumai pOyE.. aa kaavyakalpanalE nI divya shilpaalai.. A.. A A A..A A A..A a A.. kadalaaDanI..ADanI!! ravivarmakE aa a a aa aMdani aa a a aa okE oka aMdaanivO!! ravi cUDanI..paaDanI..navya naadaanivO!! ravivarmakE aa a a aa aMdani aa a a aa okE oka aMdaanivO!!
ఆ.. ఆ ఆ ఆ..ఆ ఆ ఆ..ఆ అ ఆ.. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో..ఆ అ అ ఆ రవివర్మకే అందని ఒకే ఒక అందానివో..ఆ అ అ ఆ రవి చూడనీ..పాడనీ..నవ్య నాదానివో!! రవివర్మకే ఆ అ అ ఆ అందని ఆ అ అ ఆ ఒకే ఒక అందానివో!! ఏ రాగమో,తీగ దాటి, ఒంటిగా నిలిచే.. ఏ యోగమో, నన్ను దాటి, జంటగా పిలిచే.. ఏ మూగ భావాలో అనురాగ యోగాలై.. ఆ.. ఆ ఆ ఆ..ఆ ఆ ఆ..ఆ అ ఆ.. నీ పాటలే పాడనీ.. రవివర్మకే ఆ అ అ ఆ అందని ఆ అ అ ఆ ఒకే ఒక అందానివో!! ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే.. ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే.. ఆ కావ్యకల్పనలే నీ దివ్య శిల్పాలై.. ఆ.. ఆ ఆ ఆ..ఆ ఆ ఆ..ఆ అ ఆ.. కదలాడనీ..ఆడనీ!! రవివర్మకే ఆ అ అ ఆ అందని ఆ అ అ ఆ ఒకే ఒక అందానివో!! రవి చూడనీ..పాడనీ..నవ్య నాదానివో!! రవివర్మకే ఆ అ అ ఆ అందని ఆ అ అ ఆ ఒకే ఒక అందానివో!!
0 comments:
Post a Comment