Tuesday, July 7, 2020

Rani Ratnaprabha » Ninna kanipinchindi రాణీ రత్నప్రభ » నిన్న కనిపించింది

July 07, 2020 Posted by Publisher , No comments
 

Song » Ninna kanipinchindi / నిన్న కనిపించింది
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress :Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
ninna kanipiMciMdi
nannu muripiMciMdi
aMda caMdAla rANI A cinnadi ninnu
Ame cirunavvulOnE
hAyunnadi
manasu pulakiMcagA madhuraBAvAlu
nAlOna kaligiMciMdi
maracipOlEnu A rUpu EnATiki maraci
mamata lEvEvO celarEgE idi EmiTi mamata



talacukonagAnE EdO AnaMdamU talacu
valapu janiyiMcagA
praNaya gItAlu
 nAcEta pADiMciMdi
sOgakanulAra cUsiMdi soMpAragA
mUga kOrikalu ciguriMce iMpAragA sOga
naDicipOyiMdi eMtO nAjUkugA naDici
viDici manajAlanu virahatApAlu
mohAlu ragiliMciMdi ninna
నిన్న కనిపించింది
నన్ను మురిపించింది
అంద చందాల రాణీ ఆ చిన్నది  //నిన్న //
ఆమె చిరునవ్వులోనే
హాయున్నది
మనసు పులకించగా మధురభావాలు
నాలోన కలిగించింది
మరచిపోలేను ఆ రూపు ఏనాటికి  //మరచి //
మమత లేవేవో చెలరేగే ఇది ఏమిటి  //మమత //



తలచుకొనగానే ఏదో ఆనందమూ  //తలచు //
వలపు జనియించగా
ప్రణయ గీతాలు
 నాచేత పాడించింది
సోగకనులార చూసింది సొంపారగా
మూగ కోరికలు చిగురించె ఇంపారగా  //సోగ //
నడిచిపోయింది ఎంతో నాజూకుగా  //నడిచి //
విడిచి మనజాలను విరహతాపాలు
మోహాలు రగిలించింది  //నిన్న //

0 comments:

Post a Comment