Friday, July 10, 2020

Rani Ratnaprabha » Netaina Paduchunnadoy      రాణీ రత్నప్రభ » నీటైన పడుచున్నదోయ్

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Netaina Paduchunnadoy / నీటైన పడుచున్నదోయ్
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress :Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Ghantasala / ఘంటసాల  ,  Swarnalatha (old timer) / స్వర్ణలత (పాత తరం) ,Song Category : Others
ataDu : nITaina paDucunnadOy nA rAjA
nIkE nA labjannadOy AhAhA nITaina
nItOTi mATaMdi - ninnE ramaMdi nI tOTi'
nIpaina kannEsiMdi - AhAhA
nIvE kAvAlannadi - OhOhO nITaina
vAlaina vannelADi - muccaTaina muddulADi
caMdamAma aMdaMtO - sai anna vagalADi vAlaina
EDEDu lOkAla IDulEni dorasAni
nI nIDa nunnadi - nI jADa gannadi



strI kaMThaMtO : magavAri mAyalOna cikkanannadOy - adi
mATaMTe ennaTiki paDanannadOy magavAri
okaTaMTE padi bAga vaDDistAnannadOy
cevipaTTukuni sAgadIstA lemmannadOy nITaina
ataDu : OrcukunnavArikE OrugallannadI
strI kaMThaMtO : AtrapaDDavArikE aMdanu pommannadI
ataDu : raMgaina cinnadI rAlugAyi nannadI
strI kaMThaMtO : varasaitE caccinA vadalipeTTanannadI nITaina
అతడు : నీటైన పడుచున్నదోయ్ నా రాజా
నీకే నా లబ్జన్నదోయ్ ఆహాహా నీటైన
నీతోటి మాటంది - నిన్నే రమంది నీ తోటి'
నీపైన కన్నేసింది - ఆహాహా
నీవే కావాలన్నది - ఓహోహో నీటైన
వాలైన వన్నెలాడి - ముచ్చటైన ముద్దులాడి
చందమామ అందంతో - సై అన్న వగలాడి వాలైన
ఏడేడు లోకాల ఈడులేని దొరసాని
నీ నీడ నున్నది - నీ జాడ గన్నది



స్త్రీ కంఠంతో : మగవారి మాయలోన చిక్కనన్నదోయ్ - అది
మాటంటె ఎన్నటికి పడనన్నదోయ్ మగవారి
ఒకటంటే పది బాగ వడ్డిస్తానన్నదోయ్
చెవిపట్టుకుని సాగదీస్తా లెమ్మన్నదోయ్ నీటైన
అతడు : ఓర్చుకున్నవారికే ఓరుగల్లన్నదీ
స్త్రీ కంఠంతో : ఆత్రపడ్డవారికే అందను పొమ్మన్నదీ
అతడు : రంగైన చిన్నదీ రాలుగాయి నన్నదీ
స్త్రీ కంఠంతో : వరసైతే చచ్చినా వదలిపెట్టనన్నదీ నీటైన

0 comments:

Post a Comment