Saturday, July 11, 2020

Rani Ratnaprabha » Kanulalo Kulukule      రాణీ రత్నప్రభ » కనులలో కులుకులే

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Kanulalo Kulukule / కనులలో కులుకులే
Song Details:Actor :Actress :Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
kanulalO kulukulE kalisi hAyiga pilicenE kanulalO
talapulO valapulE murisi tIyaga navvenE kanulalO
sogasu cilikE vayasulOnE sogasu
anuBaviMcAli sogasu
maMci samayamu miMcinA
tapiMcinA laBiMcunA
manasu viricE viMta kalalE
maracipOvAlI
nijamu teliyaka pOvunA nijamu
nammiMcinA kavviMcinA
cinnAri rUpE mArinA kanulalO
 
Click here to hear the song
కనులలో కులుకులే కలిసి హాయిగ పిలిచెనే కనులలో
తలపులో వలపులే మురిసి తీయగ నవ్వెనే కనులలో
సొగసు చిలికే వయసులోనే సొగసు
అనుభవించాలి సొగసు
మంచి సమయము మించినా
తపించినా లభించునా
మనసు విరిచే వింత కలలే
మరచిపోవాలీ
నిజము తెలియక పోవునా నిజము
నమ్మించినా కవ్వించినా
చిన్నారి రూపే మారినా కనులలో
 

 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment