Friday, July 10, 2020

Rani Ratnaprabha » Anuragamu Olike      రాణీ రత్నప్రభ » అనురాగము ఒలికే

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Anuragamu Olike / అనురాగము ఒలికే
Song Details:Actor :Actress :Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
Ame : anurAgamu olikE I rEyi manasAraga kOrkelu tIrEyi
mana hAyiki sATE lEdOyi anurAgamu
ataDu : AAAA
anurAgamu olikE I rEyi manasAraga kOrkelu tIrEyi
mana hAyiki sATE lEdOyi anurAgamu
Ame: callani vennelalOna
Jallu Jallanu valapula sOna callani
cirunavvulatO viritEnelatO
mana jIvitAna pUlavAna anurAgamu
ataDu : AAAA
anurAgamu olikE I rEyi



manasAraga kOrkelu tIrEyi
mana hAyiki sATE lEdOyi
anurAgamu
Ame : teliyani paravaSamoMdi mana
kalalu PaliMcinavOyi teliyani
anubaMdhamutO AnaMdamutO madi
tEli tEli sOlipOye
anurAgamu
ataDu : AAAA
anurAgamu olikE IrEyi manasAraga kOrkelu tIrEyi
mana hAyiki sATE lEdOyI
anurAgamu
ఆమె : అనురాగము ఒలికే ఈ రేయి మనసారగ కోర్కెలు తీరేయి
మన హాయికి సాటే లేదోయి అనురాగము
అతడు : ఆఆఆఆ
అనురాగము ఒలికే ఈ రేయి మనసారగ కోర్కెలు తీరేయి
మన హాయికి సాటే లేదోయి అనురాగము
ఆమె: చల్లని వెన్నెలలోన
ఝల్లు ఝల్లను వలపుల సోన చల్లని
చిరునవ్వులతో విరితేనెలతో
మన జీవితాన పూలవాన అనురాగము
అతడు : ఆఆఆఆ
అనురాగము ఒలికే ఈ రేయి



మనసారగ కోర్కెలు తీరేయి
మన హాయికి సాటే లేదోయి
అనురాగము
ఆమె : తెలియని పరవశమొంది మన
కలలు ఫలించినవోయి తెలియని
అనుబంధముతో ఆనందముతో మది
తేలి తేలి సోలిపోయె
అనురాగము
అతడు : ఆఆఆఆ
అనురాగము ఒలికే ఈరేయి మనసారగ కోర్కెలు తీరేయి
మన హాయికి సాటే లేదోయీ
అనురాగము

0 comments:

Post a Comment