Song » Vaanoche varadoche / వానొచ్చే వరదొచ్చే
Song Details:Actor :
Krishnam Raju / కృష్ణం రాజు ,Actress :
Jayaprada / జయప్రద ,Music Director :
J.V.Raghavulu / జె.వి.రాఘవులు ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: vAnoccE varadoccE urakalEka sAvoccE merakalekka sAlocce sarukutOTa sAToccE aTu tirigi iTu tirigi cali perigi meli tirigi vayasu taDisi mOpeDAyanE OlammammO vaNuku puTTi vATeDAyanE vayasu taDisi mOpeDAyanE OlammammO vaNuku puTTi vATeDAyanE vAnoccE varadoccE urakalEka sAvoccE merakalekka sAlocce sarukutOTa sAToccE aTu tirigi iTu tirigi cali perigi meli tirigi vayasu taDisi mOpeDAyanE OlammammO vaNuku puTTi vATeDAyanE vayasu taDisi mOpeDAyanE OlammammO vaNuku puTTi vATeDAyanE caraNaM 1: cinuku mIda cinuku paDdadI.. cinnadAni sogasu mIda manasu paDDadi vaNukutunna vayasu ceDdadI.. cinnavADi valapu nannu kaluputunnadi I pulakariMta cUDabOtE ciTikeMta.. A jaladariMta cUDabOte janmaMtA nAku nuvveMtO.. nIku nEnaMtA.. nIku vayaseMtO.. nAku manasaMtA varasa kalasi jaMTa lAyanE OlammammO manasu telisi maMTarEgenE aha varasa kalasi jaMTa lAyanE OlammammO manasu telisi maMTarEgenE vAnoccE varadoccE urakalEka sAvoccE merakalekka sAlocce sarukutOTa sAToccE aTu tirigi iTu tirigi cali perigi meli tirigi vayasu taDisi mOpeDAyanE OlammammO vaNuku puTTi vATeDAyanE A~Mvayasu taDisi mOpeDAyanE OlammammO vaNuku puTTi vATeDAyanE caraNaM 2: cinuku mullu guccukunnadI... cinnadAni valapu oLLu virucukunnadi vAnajallu veccakunnadI... cinnavADi vayasu tEne velluvainadi kurisi velasina vAna varadaMTA... manasu kalasina jaMTa valapaMTA nIku merupeMtO.. nAku urumaMtA vayasu vayasaMtA.. valapu giliseMtA varasa kalasi jaMTalAyenE OlammammO manasu telisi maMTarEgenE varasa kalasi jaMTalAyenE OlammammO manasu telisi maMTarEgenE vAnoccE varadoccE urakalEka sAvoccE merakalekka sAlocce sarukutOTa sAToccE aTu tirigi iTu tirigi cali perigi meli tirigi vayasu taDisi mOpeDAyanE OlammammO vaNuku puTTi vATeDAyanE arrererre vayasu taDisi mOpeDAyanE OlammammO vaNuku puTTi vATeDAyanE
పల్లవి: వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి వయసు తడిసి మోపెడాయనే ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే వయసు తడిసి మోపెడాయనే ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి వయసు తడిసి మోపెడాయనే ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే వయసు తడిసి మోపెడాయనే ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే చరణం 1: చినుకు మీద చినుకు పడ్దదీ.. చిన్నదాని సొగసు మీద మనసు పడ్డది వణుకుతున్న వయసు చెడ్దదీ.. చిన్నవాడి వలపు నన్ను కలుపుతున్నది ఈ పులకరింత చూడబోతే చిటికెంత.. ఆ జలదరింత చూడబోతె జన్మంతా నాకు నువ్వెంతో.. నీకు నేనంతా.. నీకు వయసెంతో.. నాకు మనసంతా వరస కలసి జంట లాయనే ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే అహ వరస కలసి జంట లాయనే ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి వయసు తడిసి మోపెడాయనే ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే ఆఁవయసు తడిసి మోపెడాయనే ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే చరణం 2: చినుకు ముల్లు గుచ్చుకున్నదీ... చిన్నదాని వలపు ఒళ్ళు విరుచుకున్నది వానజల్లు వెచ్చకున్నదీ... చిన్నవాడి వయసు తేనె వెల్లువైనది కురిసి వెలసిన వాన వరదంటా... మనసు కలసిన జంట వలపంటా నీకు మెరుపెంతో.. నాకు ఉరుమంతా వయసు వయసంతా.. వలపు గిలిసెంతా వరస కలసి జంటలాయెనే ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే వరస కలసి జంటలాయెనే ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి వయసు తడిసి మోపెడాయనే ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే అర్రెరెర్రె వయసు తడిసి మోపెడాయనే ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే
0 comments:
Post a Comment