
Song » Ee Manchullo / ఈ మంచుల్లో
Song Details:Actor :
Jeeva / జీవా ,Actress :
Kartheeka / కార్తీక ,Music Director :
Harris Jairaj / హారీస్ జైరాజ్ ,Lyrics Writer :
Vanamaali / వనమాలి ,Singer :
Bombay Jayasree / బాంబే జయశ్రీ ,
Sriram Parthasarathy / శ్రీరామ్ పార్దసారధి ,Song Category : Others
pallavi : ee maMchullO praemaMchullO ennennO saMgatulu neereMDallO ee guMDellO ennennO saMdaDulu kavviMchae cheekaTi kannullO ee taDi ivvaaLae veeDenulae uMDuMDi oohalu ee pillagaalulu ninnae pilichenulae IIee maMchullOII charaNaM : 1 kanulaku jatagaa valapula kathanae kalaluga kosaranaa galagala palikae pedavula kosa nae kaburunai nilavanaa naeDilaa madi virisenu praemalO taenelae pedavolikenu jaMTalO kalayikalO IIee maMchullOII charaNaM : 2 malupulu daaTi manasulu meeTi niliche nee mamata lae okapari jananaM okapari maraNaM niluvunaa tolichelae yavvanaM manasuku toli mOhanaM chuMbanaM vayasuku oka vaayanaM... anudinamu IIee maMchullOII
పల్లవి : ఈ మంచుల్లో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులు నీరెండల్లో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు కవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడి ఇవ్వాళే వీడెనులే ఉండుండి ఊహలు ఈ పిల్లగాలులు నిన్నే పిలిచెనులే ॥ఈ మంచుల్లో॥ చరణం : 1 కనులకు జతగా వలపుల కథనే కలలుగ కొసరనా గలగల పలికే పెదవుల కొస నే కబురునై నిలవనా నేడిలా మది విరిసెను ప్రేమలో తేనెలే పెదవొలికెను జంటలో కలయికలో ॥ఈ మంచుల్లో॥ చరణం : 2 మలుపులు దాటి మనసులు మీటి నిలిచె నీ మమత లే ఒకపరి జననం ఒకపరి మరణం నిలువునా తొలిచెలే యవ్వనం మనసుకు తొలి మోహనం చుంబనం వయసుకు ఒక వాయనం... అనుదినము ॥ఈ మంచుల్లో॥
0 comments:
Post a Comment