Friday, July 17, 2020

Ramudu Bheemudu » Undile Manchikalam      రాముడు భీముడు » ఉందిలే మంచీకాలం

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Undile Manchikalam / ఉందిలే మంచీకాలం

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  L. Vijayalakshmi / ఎల్. విజయలక్ష్మి  ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
maga :    uMdilE maMcIkAlaM  muMdU muMdUnA
    aMdarU suKa paDAli naMda naMdanA...
ADa :     uMdilE maMcIkAlaM  muMdU muMdUnA
    aMdarU suKa paDAli naMda naMdanA...
bRuMdaM:    uMdilE maMcIkAlaM  muMdU muMdUnA
    aMdarU suKa paDAli naMda naMdanA...            ||uMdilE||
maga :    A..A.. eMdukU saMdEhameMdukU...
    rAnunna viMdulO nI vaMtU aMdukO
    eMdukU saMdEhameMdukU...
    rAnunna viMdulO nI vaMtU aMdukO
ADa :    A rOjU adigO kaladU nI eduTA nIvE rAjuvaTA...
bRuMdaM : A... A..
     uMdilE maMcIkAlaM  muMdU muMdUnA
    aMdarU suKa paDAli naMda naMdanA...
okaDu:    E viTE viTE viTI ?maMcikAlamaMTunnAvu...
    elA uMTuMdO adi iSidaMgA ceppU
ADa:    dESa saMpada perigE rOjU maniShi maniShigA bratikE rOjU
maga:    dESa saMpada perigE rOjU maniShi maniShigA bratikE rOjU
ADa:    gAMdhi mahAtmuDu kalaganna rOjU
maga:    nehrU amAtyuDu nelakolpu rOjU
iddarU : A rOjeMtO dUraM lEdU raMDayyO
    adigO cUDu rEpE nEDu cinnayyO
bRuMdaM:     A rOjeMtO dUraM lEdU raMDayyO
    adigO cUDu rEpE nEDu cinnayyO
okaDu : (vacanaM) balE balE bAgA seppAv ! 
    kAnI aMduku manamEM ceyyAlO adi kUDA nuvvE seppu
maga :    aMdari kOsaM okkaDu nilaci okkani kOsaM aMdaru kalasi
ADa:    aMdari kOsaM okkaDu nilaci okkani kOsaM aMdaru kalasi
maga :    sahakAramE mana vaiKari aitE
ADa:    upakAramE mana Upiri aitE
iddarU : pEda goppA BEdhaM pOyi aMdarU
    nIdi nAdani vAdaM mAni uMdurU
bRuMdaM:     A rOjeMtO dUraM lEdO rannayyO
    adigO cUDu rEpE nEDu cinnayyO
ADa :    ... A...A..
    tIyagA bratukaMtA mAragA
    kaShTAlu tIragA suKa SAMtulUragA
maga:    AkASa vIdhula edurE lEkuMDA
    egurunu mana jeMDA
bRuMdaM: uMdilE maMcIkAlaM muMdU muMdUnA
    aMdarU suKa paDAli naMda naMdanA... uMdilE
మగ :  ఉందిలే మంచీకాలం  ముందూ ముందూనా
    అందరూ సుఖ పడాలి నంద నందనా...
ఆడ :     ఉందిలే మంచీకాలం  ముందూ ముందూనా
    అందరూ సుఖ పడాలి నంద నందనా...
బృందం:    ఉందిలే మంచీకాలం  ముందూ ముందూనా
    అందరూ సుఖ పడాలి నంద నందనా...            ||ఉందిలే||
మగ :    ఆ..ఆ.. ఎందుకూ సందేహమెందుకూ...
    రానున్న విందులో నీ వంతూ అందుకో
    ఎందుకూ సందేహమెందుకూ...
    రానున్న విందులో నీ వంతూ అందుకో
ఆడ :    ఆ రోజూ అదిగో కలదూ నీ ఎదుటా నీవే రాజువటా...
బృందం : ఆ... ఆ..
     ఉందిలే మంచీకాలం  ముందూ ముందూనా
    అందరూ సుఖ పడాలి నంద నందనా...
ఒకడు:    ఏ విటే విటే విటీ ?మంచికాలమంటున్నావు...
    ఎలా ఉంటుందో అది ఇశిదంగా చెప్పూ
ఆడ:    దేశ సంపద పెరిగే రోజూ మనిషి మనిషిగా బ్రతికే రోజూ
మగ:    దేశ సంపద పెరిగే రోజూ మనిషి మనిషిగా బ్రతికే రోజూ
ఆడ:    గాంధి మహాత్ముడు కలగన్న రోజూ
మగ:    నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజూ
ఇద్దరూ : ఆ రోజెంతో దూరం లేదూ రండయ్యో
    అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో
బృందం:     ఆ రోజెంతో దూరం లేదూ రండయ్యో
    అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో
ఒకడు : (వచనం) బలే బలే బాగా సెప్పావ్ ! 
    కానీ అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే సెప్పు
మగ :    అందరి కోసం ఒక్కడు నిలచి ఒక్కని కోసం అందరు కలసి
ఆడ:    అందరి కోసం ఒక్కడు నిలచి ఒక్కని కోసం అందరు కలసి
మగ :    సహకారమే మన వైఖరి ఐతే
ఆడ:    ఉపకారమే మన ఊపిరి ఐతే
ఇద్దరూ : పేద గొప్పా భేధం పోయి అందరూ
    నీది నాదని వాదం మాని ఉందురూ
బృందం:     ఆ రోజెంతో దూరం లేదో రన్నయ్యో
    అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో
ఆడ :    ... ఆ...ఆ..
    తీయగా బ్రతుకంతా మారగా
    కష్టాలు తీరగా సుఖ శాంతులూరగా
మగ:    ఆకాశ వీధుల ఎదురే లేకుండా
    ఎగురును మన జెండా
బృందం: ఉందిలే మంచీకాలం ముందూ ముందూనా
    అందరూ సుఖ పడాలి నంద నందనా... ఉందిలే

0 comments:

Post a Comment