Friday, July 24, 2020

Ramudu Bheemudu » Thelisindile Thelisindile      రాముడు భీముడు » తెలిసిందిలే తెలిసిందిలే

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Thelisindile Thelisindile / తెలిసిందిలే తెలిసిందిలే

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
telisiMdilE telisiMdilE nelaraaja nI rUpu telisiMdilE
telisiMdilE telisiMdilE nelaraaja nI rUpu telisiMdilE



caligaali rammaMcu piliciMdilE
celi cUpu nI paina niliciMdilE
caligaali rammaMcu piliciMdilE
celi cUpu nI paina niliciMdilE
EmuMdilE ipuDEmuMdilE  EmuMdilE ipuDEmuMdilE  
muripiMcu kaalammu muMduMdilE nI muMduMdilE



telisiMdilE telisiMdilE nelaraaja nI rUpu telisiMdilE



varahaala cirunavvu kuripiMcavaa
paruvaala raagaalu palikiMcavaa aa..O.. O..aa..aa..
varahaala cirunavvu kuripiMcavaa
paruvaala raagaalu palikiMcavaa 
avunaMdunaa kaadaMdunaa avunaMdunaa kaadaMdunaa 
ayyaarE vidhi lIla anukoMdunaa anukoMdunaa 



telisiMdilE telisiMdilE nelaraaja nI rUpu telisiMdilE



sOgasaina kanulEmO naakunnavi curukaina manasEmO nIkunnadi
sOgasaina kanulEmO naakunnavi curukaina manasEmO nIkunnadi
kanulEmiTO I katha EmiTO kanulEmiTO I katha EmiTO 
shRutimiMci  raagaana paDanunnadi paDutunnadi
aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..



telisiMdilE telisiMdilE nelaraaja nI rUpu telisiMdilE
తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే
తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే



చలిగాలి రమ్మంచు పిలిచిందిలే
చెలి చూపు నీ పైన నిలిచిందిలే
చలిగాలి రమ్మంచు పిలిచిందిలే
చెలి చూపు నీ పైన నిలిచిందిలే
ఏముందిలే ఇపుడేముందిలే  ఏముందిలే ఇపుడేముందిలే  
మురిపించు కాలమ్ము ముందుందిలే నీ ముందుందిలే



తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే



వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా ఆ..ఓ.. ఓ..ఆ..ఆ..
వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా 
అవునందునా కాదందునా అవునందునా కాదందునా 
అయ్యారే విధి లీల అనుకొందునా అనుకొందునా 



తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే



సోగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది
సోగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది
కనులేమిటో ఈ కథ ఏమిటో కనులేమిటో ఈ కథ ఏమిటో 
శృతిమించి  రాగాన పడనున్నది పడుతున్నది
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..



తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే

0 comments:

Post a Comment