Song » Ramachilakaa / రామచిలకా
Song Details:Actor :
Chandra Mohan / చంద్రమోహన్ ,Actress :
Vanisree / వాణిశ్రీ ,Music Director :
Satyam / సత్యం ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
raamacilakaa peLLikoDukevarE?? maaGamaasaM maMcirOju.. manuvaaDE peLLikoDukevarE?? raamacilakaa peLLikoDukevarE?? maaGamaasaM maMcirOju.. manuvaaDE peLLikoDukevarE?? ErulaaMTi valapu..elluvaina vagapu.. ennelaMtaa Erupaalai edurItEnaa?? ErulaaMTi valapu..elluvaina vagapu.. ennelaMtaa Erupaalai edurItEnaa?? tummedevarO.. tummedevarO raaka muMdE..tuLLipaDina kanne guvva IDu kOrE tODu lEka kumulutunna prEmamolakaa!! raamacilakaa peLLikoDukevarE?? maaGamaasaM maMcirOju.. manuvaaDE peLLikoDukevarE?? goMtulOni pilupu..guMDelOni valapu tIga tegina raagamallE mUgabOyenaa?? goMtulOni pilupu..guMDelOni valapu tIga tegina raagamallE mUgabOyenaa?? gOruvaMkaa.. gOruvaMkaa daarivaMka ennelaMtaa tellavaarE.. pUtalOnE raalipOyE..pulakariMta eMdukiMka?? raamacilakaa peLLikoDukevarE?? maaGamaasaM maMcirOju.. manuvaaDE peLLikoDukevarE?? raamacilakaa peLLikoDukevarE?? raamacilakaa peLLikoDukevarE??
రామచిలకా పెళ్ళికొడుకెవరే?? మాఘమాసం మంచిరోజు.. మనువాడే పెళ్ళికొడుకెవరే?? రామచిలకా పెళ్ళికొడుకెవరే?? మాఘమాసం మంచిరోజు.. మనువాడే పెళ్ళికొడుకెవరే?? ఏరులాంటి వలపు..ఎల్లువైన వగపు.. ఎన్నెలంతా ఏరుపాలై ఎదురీతేనా?? ఏరులాంటి వలపు..ఎల్లువైన వగపు.. ఎన్నెలంతా ఏరుపాలై ఎదురీతేనా?? తుమ్మెదెవరో.. తుమ్మెదెవరో రాక ముందే..తుళ్ళిపడిన కన్నె గువ్వ ఈడు కోరే తోడు లేక కుములుతున్న ప్రేమమొలకా!! రామచిలకా పెళ్ళికొడుకెవరే?? మాఘమాసం మంచిరోజు.. మనువాడే పెళ్ళికొడుకెవరే?? గొంతులోని పిలుపు..గుండెలోని వలపు తీగ తెగిన రాగమల్లే మూగబోయెనా?? గొంతులోని పిలుపు..గుండెలోని వలపు తీగ తెగిన రాగమల్లే మూగబోయెనా?? గోరువంకా.. గోరువంకా దారివంక ఎన్నెలంతా తెల్లవారే.. పూతలోనే రాలిపోయే..పులకరింత ఎందుకింక?? రామచిలకా పెళ్ళికొడుకెవరే?? మాఘమాసం మంచిరోజు.. మనువాడే పెళ్ళికొడుకెవరే?? రామచిలకా పెళ్ళికొడుకెవరే?? రామచిలకా పెళ్ళికొడుకెవరే??
0 comments:
Post a Comment