Tuesday, July 28, 2020

Ramachilaka » Raama chilaka pellikodukevare      రామచిలక » రామచిలకా పెళ్ళికొడుకెవరే

July 28, 2020 Posted by Publisher , No comments

Song » Raama chilaka pellikodukevare / రామచిలకా పెళ్ళికొడుకెవరే

Song Details:Actor :Actress :Music Director : Satyam / సత్యం ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer :Song Category : Love & Romantic Songs
raamacilakaa peLLikoDukevarE??

maaGamaasaM maMcirOju..

manuvaaDE peLLikoDukevarE??



raamacilakaa peLLikoDukevarE??

maaGamaasaM maMcirOju..

manuvaaDE peLLikoDukevarE??



ErulaaMTi vayasu..elluvaina manasU..

ennelaMTi vanne cUsi evarostaarO??

ErulaaMTi vayasu..elluvaina manasU..

ennelaMTi vanne cUsi evarostaarO??



tuLLipaDakE..

tuLLipaDakE kanne guvva tummedEvarO raaka muMdE..

IDu kOrE tODu kOsaM gUDu vetikE kannemolakaa!!



raamacilakaa peLLikoDukevarE??

maaGamaasaM maMcirOju..

manuvaaDE peLLikoDukevarE??



UrudaaTE cUpu..cUpu daaTE pilupU..

aarubaiTa aMdamaMtaa aarabOsErE!!

UrudaaTE cUpu..cUpu daaTE pilupU..

aarubaiTa aMdamaMtaa aarabOsErE!!



gOruvaMkaa..

gOruvaMkaa daarivaMka kOrukunna jaMTa kOsaM..

aashalennO allukunna..aMtalOnE iMta ulukaa!!



raamacilakaa peLLikoDukevarE??

maaGamaasaM maMcirOju..

manuvaaDE peLLikoDukevarE??



raamacilakaa peLLikoDukevarE??

raamacilakaa peLLikoDukevarE??
రామచిలకా పెళ్ళికొడుకెవరే??

మాఘమాసం మంచిరోజు..

మనువాడే పెళ్ళికొడుకెవరే??



రామచిలకా పెళ్ళికొడుకెవరే??

మాఘమాసం మంచిరోజు..

మనువాడే పెళ్ళికొడుకెవరే??



ఏరులాంటి వయసు..ఎల్లువైన మనసూ..

ఎన్నెలంటి వన్నె చూసి ఎవరొస్తారో??

ఏరులాంటి వయసు..ఎల్లువైన మనసూ..

ఎన్నెలంటి వన్నె చూసి ఎవరొస్తారో??



తుళ్ళిపడకే..

తుళ్ళిపడకే కన్నె గువ్వ తుమ్మెదేవరో రాక ముందే..

ఈడు కోరే తోడు కోసం గూడు వెతికే కన్నెమొలకా!!



రామచిలకా పెళ్ళికొడుకెవరే??

మాఘమాసం మంచిరోజు..

మనువాడే పెళ్ళికొడుకెవరే??



ఊరుదాటే చూపు..చూపు దాటే పిలుపూ..

ఆరుబైట అందమంతా ఆరబోసేరే!!

ఊరుదాటే చూపు..చూపు దాటే పిలుపూ..

ఆరుబైట అందమంతా ఆరబోసేరే!!



గోరువంకా..

గోరువంకా దారివంక కోరుకున్న జంట కోసం..

ఆశలెన్నో అల్లుకున్న..అంతలోనే ఇంత ఉలుకా!!



రామచిలకా పెళ్ళికొడుకెవరే??

మాఘమాసం మంచిరోజు..

మనువాడే పెళ్ళికొడుకెవరే??



రామచిలకా పెళ్ళికొడుకెవరే??

రామచిలకా పెళ్ళికొడుకెవరే??

0 comments:

Post a Comment