Wednesday, July 29, 2020

Rakshana » Yejanmado      రక్షణ » ఏ జన్మదో

July 29, 2020 Posted by Publisher , No comments
Rakshana-Nagarjuna-Sarigama

Song » Yejanmado / ఏ జన్మదో
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Sobhana / శోభన  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Chitra / చిత్ర  ,  MM. Keeravani / ఎమ్.ఎమ్ కీరవాణి ,Song Category : Love & Romantic Songs
ahaahaa lalalaa lala lala lala lala lala laa
ahaahaa lalalaa lala lala lala lala lala laa
E janmadO I saMbaMdhamU
E raagamO I saMgItamU
manasE kOrE maaMgalyaM
tanuvE paMDE taaMbUlaM I prEma yaatralO
E janmadO I saMbaMdhamU



okari kOsaM okaru cUpE mamata I kaapuraM
ciguru vEsE cilipi swaardhaM valapu maunaakSharaM
peLLaaDukunna aMdaM veyyELLa tIpi baMdhaM
maa iMTilOna paadaM palikiMcE prEma vEdaM
aMdaala guDilOna pUjaarinO O baaTasaarinO
E janmadO I saMbaMdhamU



latalu reMDU virulu aarai verise bRuMdaavanI
kalalu paMDI velugulaayE kalisi uMdaamanI
vEsaMgi malle cilikE sItaMgi vELa cinukai 
hEmaMta siggulolikE kavviMtalaayE kalakE
I pUla RutuvaMta aa tETidO I tOTamaalidO



E janmadO I saMbaMdhamU
E raagamO I saMgItamU
manasE kOrE maaMgalyaM
tanuvE paMDE taaMbUlaM I prEma yaatralO
E janmadO I saMbaMdhamU
అహాహా లలలా లల లల లల లల లల లా
అహాహా లలలా లల లల లల లల లల లా
ఏ జన్మదో ఈ సంబంధమూ
ఏ రాగమో ఈ సంగీతమూ
మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం ఈ ప్రేమ యాత్రలో
ఏ జన్మదో ఈ సంబంధమూ



ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం
చిగురు వేసే చిలిపి స్వార్ధం వలపు మౌనాక్షరం
పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ళ తీపి బంధం
మా ఇంటిలోన పాదం పలికించే ప్రేమ వేదం
అందాల గుడిలోన పూజారినో ఓ బాటసారినో
ఏ జన్మదో ఈ సంబంధమూ



లతలు రెండూ విరులు ఆరై వెరిసె బృందావనీ
కలలు పండీ వెలుగులాయే కలిసి ఉందామనీ
వేసంగి మల్లె చిలికే సీతంగి వేళ చినుకై 
హేమంత సిగ్గులొలికే కవ్వింతలాయే కలకే
ఈ పూల ఋతువంత ఆ తేటిదో ఈ తోటమాలిదో



ఏ జన్మదో ఈ సంబంధమూ
ఏ రాగమో ఈ సంగీతమూ
మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం ఈ ప్రేమ యాత్రలో
ఏ జన్మదో ఈ సంబంధమూ

0 comments:

Post a Comment