Song » Soniyaa... / సోనియా..
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Susmitha Sen / సుస్మితాసేన్ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
Harini / హరిణి ,
Udit Narayan / ఉదిత్ నారాయణ్ ,
Unni Krishnan / ఉన్నికృష్ణన్ ,Song Category : Others
pallavi : sOniyaa... sOniyaa... (2) sOniyaa sOniyaa sveeTu sveeTu sOniyaa raegutOMde laeta vayasu jOru IIsOniyaaII ghaaT^ lavvu reMDu Taipu neeTudokaTi naaTudokaTi reMDiTlO aedi naaku pyaaru samTaims^ meeTae sveeTu... samTaims^ naaTae raiTu... pillaa kaLlanu choosae chaesey^ guruvaa phaiTu... IIsOniyaaII charaNaM : 1 poovulni taDimae chirugaali mallae chekkiLLu taDitae adi neeTu kommallini virichae suDigaali mallae oDi chaerchukuMTae adi naaTu pachchika meeda paDae chinukala mallae chiru muddulu peTTi Sruti chaeyaDamae neeTu kasigaa meeda paDae uppena mallae cheli paiTani paTTi chittu chaeyaDamae naaTu nee kurula meeda puvvunu naenai muripiMchaeyaaTalaaDiMchanaa mRduvaina muddullO sogasae uMdae maMchaMlO maaTalakee chOTae uMdae mattekke kaugiTlO muMchestaa ammaDu IIsOniyaaII charaNaM : 2 ooriMchae oDilO uppoMge taDilO buggalni eMchakkaa piMDaestuMTae paruvaala pilupu kaLlallO merupai guMDellO segalae ragilistuMTae kaugili krikeTki sisTam^ laedae aMpairu laedae magatanamuMTae chaalae paTTee paDadOstae vaegaedeTTaa baruvaapaedeTTaa eda mallela poomaalOy^ nalipaekapOtae aMdaM laedae kasilaeni mOhaM mOhaMkaadae kOmalitO vaadistae arthamuMdaa kavviMchi kaaTaestae nyaayaM uMdaa praeyasini gelichaedi naa choopu tanamaegaa IIsOniyaaII
పల్లవి : సోనియా... సోనియా... (2) సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రేగుతోందె లేత వయసు జోరు ॥సోనియా॥ ఘాట్ లవ్వు రెండు టైపు నీటుదొకటి నాటుదొకటి రెండిట్లో ఏది నాకు ప్యారు సమ్‌టైమ్స్ మీటే స్వీటు... సమ్‌టైమ్స్ నాటే రైటు... పిల్లా కళ్లను చూసే చేసెయ్ గురువా ఫైటు... ॥సోనియా॥ చరణం : 1 పూవుల్ని తడిమే చిరుగాలి మల్లే చెక్కిళ్ళు తడితే అది నీటు కొమ్మల్లిని విరిచే సుడిగాలి మల్లే ఒడి చేర్చుకుంటే అది నాటు పచ్చిక మీద పడే చినుకల మల్లే చిరు ముద్దులు పెట్టి శ్రుతి చేయడమే నీటు కసిగా మీద పడే ఉప్పెన మల్లే చెలి పైటని పట్టి చిత్తు చేయడమే నాటు నీ కురుల మీద పువ్వును నేనై మురిపించేయాటలాడించనా మృదువైన ముద్దుల్లో సొగసే ఉందే మంచంలో మాటలకీ చోటే ఉందే మత్తెక్కె కౌగిట్లో ముంచెస్తా అమ్మడు ॥సోనియా॥ చరణం : 2 ఊరించే ఒడిలో ఉప్పొంగె తడిలో బుగ్గల్ని ఎంచక్కా పిండేస్తుంటే పరువాల పిలుపు కళ్లల్లో మెరుపై గుండెల్లో సెగలే రగిలిస్తుంటే కౌగిలి క్రికెట్‌కి సిస్టమ్ లేదే అంపైరు లేదే మగతనముంటే చాలే పట్టీ పడదోస్తే వేగేదెట్టా బరువాపేదెట్టా ఎద మల్లెల పూమాలోయ్ నలిపేకపోతే అందం లేదే కసిలేని మోహం మోహంకాదే కోమలితో వాదిస్తే అర్థముందా కవ్వించి కాటేస్తే న్యాయం ఉందా ప్రేయసిని గెలిచేది నా చూపు తనమేగా ॥సోనియా॥
0 comments:
Post a Comment