Sunday, July 19, 2020

Rakhi » Zara Zara      రాఖీ » జరజర

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Zara Zara / జరజర

Song Details:Actor : Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్  ,Actress : Iliyana / ఇలియానా ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Andrea / ఆండ్రియా ,Song Category : Love & Romantic Songs
Ey.. nI kaLLalOna maikaM
idE nI chinnadaani lOkaM
jarajara jarajara jarajara jarajara
luk in TU mai ais...
sarasara paakE viShaMlaa sarasara paipaiki raaraa
jarajara nI kaivasaM kaanaa
jarajara tUgE niShaala jarajara nanu dUkanIraa
jarajara nI pauruShaM paina
sai.. aMdiraa varasE.. kalisE toMdara
usigolipina gusagusalanu visaraa
luk in TU mai ais...
sarasara paakE viShaMlaa sarasara paipaiki raaraa
jarajara nI kaivasaM kaanaa



rasikuDivani cEraa RujuvEdi raajaSEKaraa
nijamani anavEraa taruNamidE raa
taDabaDi aDigaaraa aMdiMchavEmi aasaraa
manavini vinavEraa maanasa cOra
palakaraa ni.nnE.raa pilEcEraa pU.baa.la
dorakaraa O vIra dariki raa
aravirisina aMdaalu aMdiMcanIraa



Tac mi dEr
sarasara paakE viShaMlaa sarasara paipaiki raaraa
jarajara nI kaivasaM kaanaa
O..jarajara tUgE niShaala jarajara nanu dUkanIraa
jarajara nI pauruShaM paina
leT mi Du dis



okapari tanivaaraa sukumaari sOku taakaraa
ika mari magadhIra vadalavu lEraa
korakora kannaaraa korikaavu nannu dEvara
celiyanu ceyyaaraa cEkonavEraa
celi cera daa.TE.laa caracara raa.vE.la
naravaraa nI lIla neraparaa
tera maruguna daagaala jaagEla raaraa
van mOr Taim



sarasara paakE viShaMlaa sarasara paipaiki raaraa
jarajara nI kaivasaM kaanaa
jarajara tUgE niShaala jarajara nanu dUkanIraa
jarajara nI pauruShaM paina
ఏయ్.. నీ కళ్ళలోన మైకం
ఇదే నీ చిన్నదాని లోకం
జరజర జరజర జరజర జరజర
లుక్ ఇన్ టూ మై ఐస్...
సరసర పాకే విషంలా సరసర పైపైకి రారా
జరజర నీ కైవసం కానా
జరజర తూగే నిషాల జరజర నను దూకనీరా
జరజర నీ పౌరుషం పైన
సై.. అందిరా వరసే.. కలిసే తొందర
ఉసిగొలిపిన గుసగుసలను విసరా
లుక్ ఇన్ టూ మై ఐస్...
సరసర పాకే విషంలా సరసర పైపైకి రారా
జరజర నీ కైవసం కానా



రసికుడివని చేరా ఋజువేది రాజశేఖరా
నిజమని అనవేరా తరుణమిదే రా
తడబడి అడిగారా అందించవేమి ఆసరా
మనవిని వినవేరా మానస చోర
పలకరా ని.న్నే.రా పిలేచేరా పూ.బా.ల
దొరకరా ఓ వీర దరికి రా
అరవిరిసిన అందాలు అందించనీరా



టచ్ మి దేర్
సరసర పాకే విషంలా సరసర పైపైకి రారా
జరజర నీ కైవసం కానా
ఓ..జరజర తూగే నిషాల జరజర నను దూకనీరా
జరజర నీ పౌరుషం పైన
లెట్ మి డు దిస్



ఒకపరి తనివారా సుకుమారి సోకు తాకరా
ఇక మరి మగధీర వదలవు లేరా
కొరకొర కన్నారా కొరికావు నన్ను దేవర
చెలియను చెయ్యారా చేకొనవేరా
చెలి చెర దా.టే.లా చరచర రా.వే.ల
నరవరా నీ లీల నెరపరా
తెర మరుగున దాగాల జాగేల రారా
వన్ మోర్ టైమ్



సరసర పాకే విషంలా సరసర పైపైకి రారా
జరజర నీ కైవసం కానా
జరజర తూగే నిషాల జరజర నను దూకనీరా
జరజర నీ పౌరుషం పైన

0 comments:

Post a Comment