Song » Odanu Jaripae muchchata / ఓడను జరిపే ముచ్చట
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Meena / మీనా ,
Vanisree / వాణిశ్రీ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Thyagaraaja Swami / త్యాగరాజ స్వామి ,
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi : ODanu jaripae muchchaTa kanarae vanitalaaraa naeDu (2) aaDuvaaru yamuna kaaDa... aa... aaDuvaaru yamuna kaaDa kRshNuni kooDi aaDuchu paaDuchu aMdaru chooDagaa ODanu jaripae muchchaTa kanarae... charaNaM : 1 valapu taDee tiraNaalae poMgina aeTiki aMdaM keraTaalaku vayyaaraM kadilae teeraM tilakamiDi kiraNaalae podduTi toorupukaMdaM chinadaaniki siMgaaraM siga maMdaaraM padaala meedae paDava pedaalu kOrae goDava edallO mOgae daruvae kadaMgaa naavae naDava ilaa neelaaTi raevulO IIODanuII charaNaM : 2 chilipi taDee vennelalae gautami kaugilikaMdaM toli chooluku SreekaaraM naDakae bhaaraM uliki paDae ooyalalae kannula paapalakaMdaM nelavaMkala seemaMtaM oDilO deepaM taraalu maarae jatalae svaraalu paaDae kathalO sagaalai pOyae manuvae sRjiMchae mooDO tanuvae tyaagayya raamalaalilO IIODanuII
పల్లవి : ఓడను జరిపే ముచ్చట కనరే వనితలారా నేడు (2) ఆడువారు యమున కాడ... ఆ... ఆడువారు యమున కాడ కృష్ణుని కూడి ఆడుచు పాడుచు అందరు చూడగా ఓడను జరిపే ముచ్చట కనరే... చరణం : 1 వలపు తడీ తిరణాలే పొంగిన ఏటికి అందం కెరటాలకు వయ్యారం కదిలే తీరం తిలకమిడి కిరణాలే పొద్దుటి తూరుపుకందం చినదానికి సింగారం సిగ మందారం పదాల మీదే పడవ పెదాలు కోరే గొడవ ఎదల్లో మోగే దరువే కదంగా నావే నడవ ఇలా నీలాటి రేవులో ॥ఓడను॥ చరణం : 2 చిలిపి తడీ వెన్నెలలే గౌతమి కౌగిలికందం తొలి చూలుకు శ్రీకారం నడకే భారం ఉలికి పడే ఊయలలే కన్నుల పాపలకందం నెలవంకల సీమంతం ఒడిలో దీపం తరాలు మారే జతలే స్వరాలు పాడే కథలో సగాలై పోయే మనువే సృజించే మూడో తనువే త్యాగయ్య రామలాలిలో ॥ఓడను॥
0 comments:
Post a Comment