Song » Eppudeppudu / ఎప్పుడెప్పుడు
Song Details:Actor :
Mahesh-babu / మహేష్ బాబు ,Actress :
Preeti zinta / ప్రీతి జింతా ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
Sujatha / సుజాత ,Song Category : Others
pallavi : eppuDeppuDu valapuchappuDu mOjupaDDa kanne eeDu mOkshameppuDu appuDappuDu jariginappuDu toMdaramma paiTa paMdiraesinappuDu guMDeguppeDu guTTuvippaDu goMtuvippalaeni gOlavuMdi bOleDu pilla vaeleDu sOku sOleDu cheekaTaeLa kOrutuMdi chilakakoTTuDu IIeppuDeppuDuII charaNaM : 1 naDumaa chaetiki raadu naDichi cheMtaku raadu gaDichaedeTTaa O poddu aDigae allarivaaDu paDuchupillakae tODu meDanae meeTaestaaDu nyoojilaaMDlO noojiveeDulaa lavsraala baarasaala jarugu jOrulO baalachaMdruDu naela iMdruDu kasikoddee rasamaMtaa kaajaestaaDu IIeppuDeppuDuII charaNaM : 2 taDisae oMTini chooDu igirae vannelu chooDu ragilae eeDuni challaarchu kanula paapala jODi kalisae choopula vaeDi telipae valapula naaDi jeenslaaMDlO jaemsbaaMDlaa Tyoons^ paaDi gillutaaDu bullikRshNuDu paDuchu gOpika paMchadaarika konateepi tinipiMchaedaenaaDiMka IIeppuDeppuDuII
పల్లవి : ఎప్పుడెప్పుడు వలపుచప్పుడు మోజుపడ్డ కన్నె ఈడు మోక్షమెప్పుడు అప్పుడప్పుడు జరిగినప్పుడు తొందరమ్మ పైట పందిరేసినప్పుడు గుండెగుప్పెడు గుట్టువిప్పడు గొంతువిప్పలేని గోలవుంది బోలెడు పిల్ల వేలెడు సోకు సోలెడు చీకటేళ కోరుతుంది చిలకకొట్టుడు ॥ఎప్పుడెప్పుడు॥ చరణం : 1 నడుమా చేతికి రాదు నడిచి చెంతకు రాదు గడిచేదెట్టా ఓ పొద్దు అడిగే అల్లరివాడు పడుచుపిల్లకే తోడు మెడనే మీటేస్తాడు న్యూజిలాండ్‌లో నూజివీడులా లవ్స్రాల బారసాల జరుగు జోరులో బాలచంద్రుడు నేల ఇంద్రుడు కసికొద్దీ రసమంతా కాజేస్తాడు ॥ఎప్పుడెప్పుడు॥ చరణం : 2 తడిసే ఒంటిని చూడు ఇగిరే వన్నెలు చూడు రగిలే ఈడుని చల్లార్చు కనుల పాపల జోడి కలిసే చూపుల వేడి తెలిపే వలపుల నాడి జీన్స్లాండ్లో జేమ్స్‌బాండ్‌లా ట్యూన్స్ పాడి గిల్లుతాడు బుల్లికృష్ణుడు పడుచు గోపిక పంచదారిక కొనతీపి తినిపించేదేనాడింక ॥ఎప్పుడెప్పుడు॥
0 comments:
Post a Comment