Monday, July 20, 2020

Rajahamsa » Maha Raja Srimanmadha      రాజహంస » మహారాజ శ్రీమన్మథా

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Maha Raja Srimanmadha / మహారాజ శ్రీమన్మథా

Song Details:Actor : Abbas / అబ్బాస్ ,Actress : Sakshi Sivanand / సాక్షి శివానంద్ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
mahaaraaja shrImanmathaa kushalamE kadaa
mahaaraaNishrI nI kathaa madhuramE kadaa
ilaagE laagE alajaDi rEgE
tama vaipE tolicUpE
vippE manasu muppUTalaa
saraaga raaga nILLalOna gaDupu
mahaaraaja shrImanmathaa kushalamE kadaa
mahaaraaNishrI nI kathaa madhuramE kadaa



buggalaku muddE caluva siggulaku selavulIyavaa
daggariki cErE canuvula vaare vaarevvaa
spIDu magaraajaa vinavaa aaDa edalOni kuvakuvaa
nIDavale nannE cEravaa..
halO ani allukupOti calO ani toMdara cEstE
cilipi lipi pedavulu raasenu cekkililO
paTTE viDani paTTiMpulO
pedaalatODu kOrukunna madana
mahaaraaja shrImanmathaa kushalamE kadaa
mahaaraaNishrI nI kathaa madhuramE kadaa



prEmikula dEshaM manadE cIkaTiki cOTu dorakadE
iddaramE tappa itarulu cEralEnidE
haayi cirunaamaa idilE haddulika lEnElEvulE
swargamani vErE lEdulE..
bigiMcenu kaugili golusE
bigin kadaa allari vayasE
cikumuki viDavani veccani lOkamidE
kaLLeM viDina shRuMgaaramE
tariMcipOyi miMcutunna maguva
mahaaraaja shrImanmathaa kushalamE kadaa
mahaaraaNishrI nI kathaa madhuramE kadaa
ilaagE laagE alajaDi rEgE
tama vaipE tolicUpE
vippE manasu muppUTalaa
saraaga raaga nILLalOna gaDupu
mahaaraaja shrImanmathaa kushalamE kadaa
mahaaraaNishrI nI kathaa madhuramE kadaa
మహారాజ శ్రీమన్మథా కుశలమే కదా
మహారాణిశ్రీ నీ కథా మధురమే కదా
ఇలాగే లాగే అలజడి రేగే
తమ వైపే తొలిచూపే
విప్పే మనసు ముప్పూటలా
సరాగ రాగ నీళ్ళలోన గడుపు
మహారాజ శ్రీమన్మథా కుశలమే కదా
మహారాణిశ్రీ నీ కథా మధురమే కదా



బుగ్గలకు ముద్దే చలువ సిగ్గులకు సెలవులీయవా
దగ్గరికి చేరే చనువుల వారె వారెవ్వా
స్పీడు మగరాజా వినవా ఆడ ఎదలోని కువకువా
నీడవలె నన్నే చేరవా..
హలో అని అల్లుకుపోతి చలో అని తొందర చేస్తే
చిలిపి లిపి పెదవులు రాసెను చెక్కిలిలో
పట్టే విడని పట్టింపులో
పెదాలతోడు కోరుకున్న మదన
మహారాజ శ్రీమన్మథా కుశలమే కదా
మహారాణిశ్రీ నీ కథా మధురమే కదా



ప్రేమికుల దేశం మనదే చీకటికి చోటు దొరకదే
ఇద్దరమే తప్ప ఇతరులు చేరలేనిదే
హాయి చిరునామా ఇదిలే హద్దులిక లేనేలేవులే
స్వర్గమని వేరే లేదులే..
బిగించెను కౌగిలి గొలుసే
బిగిన్ కదా అల్లరి వయసే
చికుముకి విడవని వెచ్చని లోకమిదే
కళ్ళెం విడిన శృంగారమే
తరించిపోయి మించుతున్న మగువ
మహారాజ శ్రీమన్మథా కుశలమే కదా
మహారాణిశ్రీ నీ కథా మధురమే కదా
ఇలాగే లాగే అలజడి రేగే
తమ వైపే తొలిచూపే
విప్పే మనసు ముప్పూటలా
సరాగ రాగ నీళ్ళలోన గడుపు
మహారాజ శ్రీమన్మథా కుశలమే కదా
మహారాణిశ్రీ నీ కథా మధురమే కదా

0 comments:

Post a Comment