Sunday, July 19, 2020

Rajahamsa » Hello Saaru      రాజహంస » హలో సారూ

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Hello Saaru / హలో సారూ

Song Details:Actor : Abbas / అబ్బాస్ ,Actress : Sakshi Sivanand / సాక్షి శివానంద్ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,Song Category : Love & Romantic Songs
halO saarU sunO yaarU
sTOrI mottaM cebutunnaanU mai Diyar DraivarU
saarI anakaa ceyyaalayyO nuvu kaasta PEvarU
halO saarU sunO yaarU



nIku madilOna gilTI PIliMg
naaku iMTlOna annI sIliMg
nI tappunu ippuDu oppuga cEstE aMtE caaluraa
nanu I ceranuMDi tappiMcEMduku raaraa



tuLLI tuLLI aaDE pillaa peLLI kUturaiMdi
OyammO ninnaalEni siggE vacciMdI
buggaa cukkaa peTTIMdammaa paTTU cIra kaTTiMdI
jallOnaa malle pUlaa ceMDE peTTiMdI



halO saarU idI tIru
iShTaM lEnI taaLiki nannU uritIstunnaarU
sarE mEDam, yu aar vel kam
E saayaM kaavaalanna nEnunnaa nO praablam



nEnu cebutaanu nIkO skImU
nuvu TaaksItO maa reMDO gETuki vaccEy tinnagaa
nEnaMdari kaLLU tappiMcukOnaTu vastaa



mUDu muLLu vEsEnaMTaa kOrukunnaa cinnODU
muripaalaa tEliMcaMgaa vaccE nIvaaDU
raMga raMga vaibhOgaMgaa peLLautuMdI OnaaDU
nI muddU muccaTlannI tIrE aanaaDU
mUDu muLLU vEsEnaMTaa kOrukunna cinnODU
muripaalaa tEliMcaMgaa vaccE nIvaaDU
raMga raMga vaibhOgaMgaa peLLautuMdI OnaaDU 
nI muddU muccaTlannI tIrE aanaaDU
raMga raMga vaibhOgaMgaa peLLautuMdI OnaaDU 
nI muddU muccaTlannI tIrE aanaaDU
హలో సారూ సునో యారూ
స్టోరీ మొత్తం చెబుతున్నానూ మై డియర్ డ్రైవరూ
సారీ అనకా చెయ్యాలయ్యో నువు కాస్త ఫేవరూ
హలో సారూ సునో యారూ



నీకు మదిలోన గిల్టీ ఫీలింగ్
నాకు ఇంట్లోన అన్నీ సీలింగ్
నీ తప్పును ఇప్పుడు ఒప్పుగ చేస్తే అంతే చాలురా
నను ఈ చెరనుండి తప్పించేందుకు రారా



తుళ్ళీ తుళ్ళీ ఆడే పిల్లా పెళ్ళీ కూతురైంది
ఓయమ్మో నిన్నాలేని సిగ్గే వచ్చిందీ
బుగ్గా చుక్కా పెట్టీందమ్మా పట్టూ చీర కట్టిందీ
జల్లోనా మల్లె పూలా చెండే పెట్టిందీ



హలో సారూ ఇదీ తీరు
ఇష్టం లేనీ తాళికి నన్నూ ఉరితీస్తున్నారూ
సరే మేడమ్, యు ఆర్ వెల్ కమ్
ఏ సాయం కావాలన్న నేనున్నా నో ప్రాబ్లమ్



నేను చెబుతాను నీకో స్కీమూ
నువు టాక్సీతో మా రెండో గేటుకి వచ్చేయ్ తిన్నగా
నేనందరి కళ్ళూ తప్పించుకోనటు వస్తా



మూడు ముళ్ళు వేసేనంటా కోరుకున్నా చిన్నోడూ
మురిపాలా తేలించంగా వచ్చే నీవాడూ
రంగ రంగ వైభోగంగా పెళ్ళౌతుందీ ఓనాడూ
నీ ముద్దూ ముచ్చట్లన్నీ తీరే ఆనాడూ
మూడు ముళ్ళూ వేసేనంటా కోరుకున్న చిన్నోడూ
మురిపాలా తేలించంగా వచ్చే నీవాడూ
రంగ రంగ వైభోగంగా పెళ్ళౌతుందీ ఓనాడూ 
నీ ముద్దూ ముచ్చట్లన్నీ తీరే ఆనాడూ
రంగ రంగ వైభోగంగా పెళ్ళౌతుందీ ఓనాడూ 
నీ ముద్దూ ముచ్చట్లన్నీ తీరే ఆనాడూ

0 comments:

Post a Comment