Sunday, July 19, 2020

Rajahamsa » Gundellone Puttindamma      రాజహంస » గుండెల్లోనే పుట్టిందమ్మా

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Gundellone Puttindamma / గుండెల్లోనే పుట్టిందమ్మా

Song Details:Actor : Abbas / అబ్బాస్ ,Actress : Sakshi Sivanand / సాక్షి శివానంద్ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
guMDellOnE puTTiMdammaa gOdaavarI
kannullOnE poMgiMdammaa gaMgaaJarI
naa oDi cErI O laahirI naalO paaDE nILaaMbarI
guMDellOnE puTTiMdammaa gOdaavarI
kannullOnE poMgiMdammaa gaMgaaJarI
naa oDi cErI O laahirI naalO paaDE nILaaMbarI



edanu daaTi eduTa nilicE O rUpaM..mm..aa..O
niduralEcE ninna lEni O baMdhaM..mm..aa..aaaa
ciguru toDige siggupedavi pEraMTaM
celarEge kalalennO celikOsaM 
naa edalOnaa E dEvatO raasiMdilE prEmaakSharI
guMDellOnE puTTiMdammaa gOdaavarI
kannullOnE poMgiMdammaa gaMgaaJarI
naa oDi cErI O laahirI naalO paaDE nILaaMbarI



Rutuvukokka rucini cUpe I baMdhaM..mm..aa..lalalalaa
madini jallE mallevirula makaraMdaM..mm..E..aaaa
cilaka paapalegasi cadivE shubhamaMtraM 
alarEge kalagaane tolimOhaM
enniTikainaa aa dEvaki kaavaalilE praaNEshwarI
guMDellOnE puTTiMdammaa gOdaavarI
kannullOnE poMgiMdammaa gaMgaaJarI
naa oDi cErI O laahirI naalO paaDE nILaaMbarI
గుండెల్లోనే పుట్టిందమ్మా గోదావరీ
కన్నుల్లోనే పొంగిందమ్మా గంగాఝరీ
నా ఒడి చేరీ ఓ లాహిరీ నాలో పాడే నీళాంబరీ
గుండెల్లోనే పుట్టిందమ్మా గోదావరీ
కన్నుల్లోనే పొంగిందమ్మా గంగాఝరీ
నా ఒడి చేరీ ఓ లాహిరీ నాలో పాడే నీళాంబరీ



ఎదను దాటి ఎదుట నిలిచే ఓ రూపం..మ్మ్..ఆ..ఓ
నిదురలేచే నిన్న లేని ఓ బంధం..మ్మ్..ఆ..ఆఆ
చిగురు తొడిగె సిగ్గుపెదవి పేరంటం
చెలరేగె కలలెన్నో చెలికోసం 
నా ఎదలోనా ఏ దేవతో రాసిందిలే ప్రేమాక్షరీ
గుండెల్లోనే పుట్టిందమ్మా గోదావరీ
కన్నుల్లోనే పొంగిందమ్మా గంగాఝరీ
నా ఒడి చేరీ ఓ లాహిరీ నాలో పాడే నీళాంబరీ



ఋతువుకొక్క రుచిని చూపె ఈ బంధం..మ్మ్..ఆ..లలలలా
మదిని జల్లే మల్లెవిరుల మకరందం..మ్మ్..ఏ..ఆఆ
చిలక పాపలెగసి చదివే శుభమంత్రం 
అలరేగె కలగానె తొలిమోహం
ఎన్నిటికైనా ఆ దేవకి కావాలిలే ప్రాణేశ్వరీ
గుండెల్లోనే పుట్టిందమ్మా గోదావరీ
కన్నుల్లోనే పొంగిందమ్మా గంగాఝరీ
నా ఒడి చేరీ ఓ లాహిరీ నాలో పాడే నీళాంబరీ

0 comments:

Post a Comment