Tuesday, July 7, 2020

Rajadhiraaju » Alli billi ammaayee రాజాధిరాజు » అల్లిబిల్లి అమ్మాయి

July 07, 2020 Posted by Publisher , No comments

Song » Alli billi ammaayee / అల్లిబిల్లి అమ్మాయి
Song Details:Actor : Vijayachander / విజయచందర్ ,Actress : Rajasulochana / రాజసులోచన ,  Sumalatha / సుమలత ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Teasing Songs
allibilli ammaayi.. aMdachaMdaalunnaayi..
unnavannI meccaanu..vacchaanulE..le..



naajukulu daacEsinaa..
nE dOcagaa raanaa?? naa..



allibilli ammaayi.. aMdachaMdaalunnaayi..
unnavannI meccaanu..vacchaanulE..le..



lalana ..taganaa??
valalO paDanaa?? naa naa
naa lalana..taganaa??valalO paDanaa??



nI haMsala naDakala aDugula veMbaDi.. cilakala palukula kila kila viMTU..
giragira giragira cuTTU tirigEnE..nE



monna ninnu cUsaanu..ninna kannu vEsaanu
nEDu daari kaacaanu..rEpu cUsukO!! kO






haay.. maMDipOtuMdi..naa taapamE..
eMDipOtuMdi..naa goMtukE..
haa haa haa haa..O O O O
maMDipOtuMdi..naa taapamE..eMDipOtuMdi..naa goMtukE..
I daahamu nI mOhamE tIrchaalilE raavE..lE..



uDumu paTTu naapaTTu..UDagoDataa nI beTTu
naaku telusu nI guTTu..U koTTavE..



miDisi paDakE..oDisi paDataa..taa..taa
miDisi paDakE..oDisi paDataa..taa..taa..ta ta



nI muMdara kaaLLaki baMdaM vEstaa..mukkuki taaDu Takkuna vEstaa
ekkaDikelitE akkaDikikostaanE..nE



kallabolli kOpaala.. kassubussu anabOkE..
cirru burru maMTunna siMgaarivE..



naajukulu..daacEsinaa..
nE dOcagaa..raanaa?? naa..



allibilli ammaayi.. aMdachaMdaalunnaayi..
unnavannI meccaanu..vacchaanulE..le..
అల్లిబిల్లి అమ్మాయి.. అందచందాలున్నాయి..
ఉన్నవన్నీ మెచ్చాను..వచ్చానులే..లె..



నాజుకులు దాచేసినా..
నే దోచగా రానా?? నా..



అల్లిబిల్లి అమ్మాయి.. అందచందాలున్నాయి..
ఉన్నవన్నీ మెచ్చాను..వచ్చానులే..లె..



లలన ..తగనా??
వలలో పడనా?? నా నా
నా లలన..తగనా??వలలో పడనా??



నీ హంసల నడకల అడుగుల వెంబడి.. చిలకల పలుకుల కిల కిల వింటూ..
గిరగిర గిరగిర చుట్టూ తిరిగేనే..నే



మొన్న నిన్ను చూసాను..నిన్న కన్ను వేసాను
నేడు దారి కాచాను..రేపు చూసుకో!! కో






హాయ్.. మండిపోతుంది..నా తాపమే..
ఎండిపోతుంది..నా గొంతుకే..
హా హా హా హా..ఓ ఓ ఓ ఓ
మండిపోతుంది..నా తాపమే..ఎండిపోతుంది..నా గొంతుకే..
ఈ దాహము నీ మోహమే తీర్చాలిలే రావే..లే..



ఉడుము పట్టు నాపట్టు..ఊడగొడతా నీ బెట్టు
నాకు తెలుసు నీ గుట్టు..ఊ కొట్టవే..



మిడిసి పడకే..ఒడిసి పడతా..తా..తా
మిడిసి పడకే..ఒడిసి పడతా..తా..తా..త త



నీ ముందర కాళ్ళకి బందం వేస్తా..ముక్కుకి తాడు టక్కున వేస్తా
ఎక్కడికెలితే అక్కడికికొస్తానే..నే



కల్లబొల్లి కోపాల.. కస్సుబుస్సు అనబోకే..
చిర్రు బుర్రు మంటున్న సింగారివే..



నాజుకులు..దాచేసినా..
నే దోచగా..రానా?? నా..



అల్లిబిల్లి అమ్మాయి.. అందచందాలున్నాయి..
ఉన్నవన్నీ మెచ్చాను..వచ్చానులే..లె..

0 comments:

Post a Comment