Monday, July 6, 2020

Raja Ramesh » Entho Rasikudu రాజా రమేశ్ » ఎంతో రసికుడు

July 06, 2020 Posted by Publisher , No comments


Song » Entho Rasikudu / ఎంతో రసికుడు

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  Actress : Vanisree / వాణిశ్రీ Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : S p balu / యస్ పి బాలు Song Category : Club & Item Songs
eMtO rasikuDu dEvuDu..
enni puvvulenni raMgulenni sogasuliccaaDu..
anniTilO nennE cUDamannaaDu..



eMtO rasikuDu dEvuDu..
enni puvvulenni raMgulenni sogasuliccaaDu..
anniTilO nennE cUDamannaaDu..



eMtO rasikuDu dEvuDu..



puvvulannI Eri..nI bomma cEsinaaDu..
raMgulannI raMgariMcI pUta pUsinaaDu..



puvvulannI Eri..nI bomma cEsinaaDu..
raMgulannI raMgariMcI pUta pUsinaaDu..



aa ghumaghumalu kummariMci shwaasa niMpinaaDu..
nI shwaasa niMpinaaDU..



nI pedavulalO pUdEniyaa podigi tIrcinaaDU..






eMtO rasikuDu dEvuDu..



nallani kurulalOki mallepUlu sogasu..
pasiDi raMgu priyuraaliki gulaabIlu merugu..
nallani kurulalOki mallepUlu sogasu..
pasiDi raMgu priyuraaliki gulaabIlu merugu..



mudduloluku mOmuku.. muddabaMti poMdikaa..
mottaMgaa E puvvu.. nIku saaTi raadugaa..



eMtO rasikuDu dEvuDu..
enni puvvulenni raMgulenni sogasuliccaaDu..
anniTilO nennE cUDamannaaDu..



eMtO rasikuDu dEvuDu..
ఎంతో రసికుడు దేవుడు..
ఎన్ని పువ్వులెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడు..
అన్నిటిలో నెన్నే చూడమన్నాడు..



ఎంతో రసికుడు దేవుడు..
ఎన్ని పువ్వులెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడు..
అన్నిటిలో నెన్నే చూడమన్నాడు..



ఎంతో రసికుడు దేవుడు..



పువ్వులన్నీ ఏరి..నీ బొమ్మ చేసినాడు..
రంగులన్నీ రంగరించీ పూత పూసినాడు..



పువ్వులన్నీ ఏరి..నీ బొమ్మ చేసినాడు..
రంగులన్నీ రంగరించీ పూత పూసినాడు..



ఆ ఘుమఘుమలు కుమ్మరించి శ్వాస నింపినాడు..
నీ శ్వాస నింపినాడూ..



నీ పెదవులలో పూదేనియా పొదిగి తీర్చినాడూ..






ఎంతో రసికుడు దేవుడు..



నల్లని కురులలోకి మల్లెపూలు సొగసు..
పసిడి రంగు ప్రియురాలికి గులాబీలు మెరుగు..
నల్లని కురులలోకి మల్లెపూలు సొగసు..
పసిడి రంగు ప్రియురాలికి గులాబీలు మెరుగు..



ముద్దులొలుకు మోముకు.. ముద్దబంతి పొందికా..
మొత్తంగా ఏ పువ్వు.. నీకు సాటి రాదుగా..



ఎంతో రసికుడు దేవుడు..
ఎన్ని పువ్వులెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడు..
అన్నిటిలో నెన్నే చూడమన్నాడు..



ఎంతో రసికుడు దేవుడు..

0 comments:

Post a Comment