Monday, July 20, 2020

Raja » Kannula Logililo      రాజా » కన్నుల లోగిలిలో

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Kannula Logililo / కన్నుల లోగిలిలో

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Soundarya / సౌందర్య  ,Music Director : S.A.Raj Kumar / ఎస్.ఏ.రాజ్ కుమార్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Unnimenon / ఉన్ని మీనన్ ,  Chitra / చిత్ర  ,Song Category : Club & Item Songs
a..aa laalala laalala laa...laalala laalala laa
kannula lOgililO vennela virisiMdI
challani jaabilitO snEhaM kudiriMdI
chelimi tODuMTe chaalamma lEnidi EmuMdi
aSa chiTikEste chaalammaa aMdanidEmuMdI
kannula lOgililO vennela virisiMdi
challani jaabilitO snEhaM kudiriMdi



gunnamaami goMtulO tEnetIpi niMputU kOyilamma chErukunnadi
eMDamaavi daarilO paMchadaaravaagulaa kottapaaTa saagutunnadi
oMTaraina guMDellO aanaMdaala aMdelatO aDE saMdaDidI
allibilli kaaMtulatO EkaaMtaala chIkaTinI tarimi baMdhamidI
kala cheragani kalalanu chUDU kaMTiki kaavaali nEnuMTaa
kala taragani velugulu nEDU iMTIki tOraNamanukuMTaa



kannula lOgililO vennela virisiMdi
challani jaabilitO snEhaM kudiriMdi



paMchukunna UsulU peMchukunna aaSalU tuLLi tuLLi aaDutunnavi
kaMchelEni UhalE paMchavanne guvvalai niMgi aMchu taakutunnavi
kottajallu kurisiMdI bratukE chiguru toDigElaa varamai IvELaa
vaana villu virisiMdI minnU mannu kalisElaa egasE I vELaa
aNuvaNuvunu taDipina ItaDi amRutavarShiNi anukOnaa
aDugaDuguna paccani baaTani baaTaalu parichina vanamunu chUstunnaa



kannula lOgililO vennela virisiMdI
challani jaabilitO snEhaM kudiriMdi
chelimi tODuMTe chaalamma lEnidi EmuMdi
aSa chiTikEste chaalammaa aMdanidEmuMdI
అ..ఆ లాలల లాలల లా...లాలల లాలల లా
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసిందీ
చల్లని జాబిలితో స్నేహం కుదిరిందీ
చెలిమి తోడుంటె చాలమ్మ లేనిది ఏముంది
అశ చిటికేస్తె చాలమ్మా అందనిదేముందీ
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది



గున్నమామి గొంతులో తేనెతీపి నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది
ఎండమావి దారిలో పంచదారవాగులా కొత్తపాట సాగుతున్నది
ఒంటరైన గుండెల్లో ఆనందాల అందెలతో అడే సందడిదీ
అల్లిబిల్లి కాంతులతో ఏకాంతాల చీకటినీ తరిమి బంధమిదీ
కల చెరగని కలలను చూడూ కంటికి కావాలి నేనుంటా
కల తరగని వెలుగులు నేడూ ఇంటీకి తోరణమనుకుంటా



కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది



పంచుకున్న ఊసులూ పెంచుకున్న ఆశలూ తుళ్ళి తుళ్ళి ఆడుతున్నవి
కంచెలేని ఊహలే పంచవన్నె గువ్వలై నింగి అంచు తాకుతున్నవి
కొత్తజల్లు కురిసిందీ బ్రతుకే చిగురు తొడిగేలా వరమై ఈవేళా
వాన విల్లు విరిసిందీ మిన్నూ మన్ను కలిసేలా ఎగసే ఈ వేళా
అణువణువును తడిపిన ఈతడి అమృతవర్షిణి అనుకోనా
అడుగడుగున పచ్చని బాటని బాటాలు పరిచిన వనమును చూస్తున్నా



కన్నుల లోగిలిలో వెన్నెల విరిసిందీ
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చెలిమి తోడుంటె చాలమ్మ లేనిది ఏముంది
అశ చిటికేస్తె చాలమ్మా అందనిదేముందీ

0 comments:

Post a Comment