Sunday, July 19, 2020

Raja » Edo Oka      రాజా » ఏదో ఒక

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Edo Oka / ఏదో ఒక

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Soundarya / సౌందర్య  ,Music Director : S.A.Raj Kumar / ఎస్.ఏ.రాజ్ కుమార్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Club & Item Songs
EdO okaraagaM pilichiMdIvELaa
edalO niduriMchE kathalennO kadilElaa
EdO okaraagaM pilichiMdIvELaa
edalO niduriMchE kathalennO kadilElaa
naa chUpula daarulalO chirudIpaM veligElaa
naa Upiri tIgalalO anuraaM palikElaa
j~jaapakaale maimarapU j~jaapakaale mElkolupU
j~jaapakaalE niTTUrpU j~jaapakalE OdaarpU  
EdO okaraagaM pilichiMdIvELaa
edalO niduriMchE kathalennO kadilElaa



vIchE gaalulalO nI Usulu j~jaapakamE
pUchE puvvulalO nI navvulu j~jaapakamE
tUrupu kaaMtula pratikiraNaM nI kuMkuma j~jaapakamE
tulasi mokkalO nI sirulu j~jaapakaM
chilaka mokkalaa nI alaka j~jaapakaM



edO okaraagaM pilichiMdIveLaa
edalO niduriMchE kathalennO kadilElaa



merisE chUpulalO nI chUpulu j~jaapakamE
egasE prati alalO nI aaSalu j~jaapakamE
kOvelalOnI dIpaMlaa nI rUpaM j~jaapakamE
pedavipaina nI pErE chilipi j~jaapakaM
marapu raani nI prEmE madhura j~jaapakaM



edO okaraagaM pilichiMdIveLaa
edalO niduriMchE kathalennO kadilElaa
naa chUpula daarulalO chirudIpaM veligElaa
naa Upiri tIgalalO anuraagaM palikElaa
j~jaapakaalE maimarapU j~jaapakaalE mElkolupU
j~jaapakaalE niTTUrpU j~jaapakalE OdaarpU  
 EdO okaraagaM pilichiMdIveLaa
edalO niduriMchE kathalEnnO kadilElaa
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాం పలికేలా
జ్ఞాపకాలె మైమరపూ జ్ఞాపకాలె మేల్కొలుపూ
జ్ఞాపకాలే నిట్టూర్పూ జ్ఞాపకలే ఓదార్పూ  
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా



వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే
పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే
తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే
తులసి మొక్కలో నీ సిరులు జ్ఞాపకం
చిలక మొక్కలా నీ అలక జ్ఞాపకం



ఎదో ఒకరాగం పిలిచిందీవెళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా



మెరిసే చూపులలో నీ చూపులు జ్ఞాపకమే
ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే
కోవెలలోనీ దీపంలా నీ రూపం జ్ఞాపకమే
పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం
మరపు రాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం



ఎదో ఒకరాగం పిలిచిందీవెళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా
జ్ఞాపకాలే మైమరపూ జ్ఞాపకాలే మేల్కొలుపూ
జ్ఞాపకాలే నిట్టూర్పూ జ్ఞాపకలే ఓదార్పూ  
 ఏదో ఒకరాగం పిలిచిందీవెళా
ఎదలో నిదురించే కథలేన్నో కదిలేలా

0 comments:

Post a Comment