Monday, July 13, 2020

Raghuvaran B.tech » Po Pove Yekantham      రఘువరన్ బీ.టెక్ » పో పోవే ఏకాంతం

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Po Pove Yekantham / పో పోవే ఏకాంతం
Song Details:Actor : Dhanush / ధనుష్ ,Actress : Amala Paul / అమలా పాల్ ,Music Director : Anirudh / అనిరుద్ద్ ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : N/A / వర్తించదు ,Song Category :
pO pOvE EkAMtaM
nA rANI nA soMtaM



cErukuMdi kala niMDu pUmAsaM lA
ciguru toDigAnilA kotta cirunavvulA



E tODu lEka naligiMdi samayaM
nI nIDa tagili veligiMdi hRudayaM
niTTUrpu segalai gata kAlagamanaM
OdArpu paMciMdi nI SvAsa pavanaM



celilA nuvilA nanu cErinAka
alalau nuvilA nanu cErinAka
alalai egisE nA vEDuka
ninu tAku gAli nApaina vAli
ammalle pADiMdi aMdAla lAli



nAtODu nEnai naligiMdi lOkaM
veligiMci dIpaM ceripAve SOkaM
daricEru nIvE nA iMdracApaM
nI nIDa tAki perigiMdi tApaM
edanE taDipE cinnAri cinukA
taDisA muriSA ika cAlu Anaka
పో పోవే ఏకాంతం
నా రాణీ నా సొంతం



చేరుకుంది కల నిండు పూమాసం లా
చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా



ఏ తోడు లేక నలిగింది సమయం
నీ నీడ తగిలి వెలిగింది హృదయం
నిట్టూర్పు సెగలై గత కాలగమనం
ఓదార్పు పంచింది నీ శ్వాస పవనం



చెలిలా నువిలా నను చేరినాక
అలలౌ నువిలా నను చేరినాక
అలలై ఎగిసే నా వేడుక
నిను తాకు గాలి నాపైన వాలి
అమ్మల్లె పాడింది అందాల లాలి



నాతోడు నేనై నలిగింది లోకం
వెలిగించి దీపం చెరిపావె శోకం
దరిచేరు నీవే నా ఇంద్రచాపం
నీ నీడ తాకి పెరిగింది తాపం
ఎదనే తడిపే చిన్నారి చినుకా
తడిసా మురిశా ఇక చాలు ఆనక

0 comments:

Post a Comment