Monday, July 13, 2020

Raghuvaran B.tech » Nippulanti Nirudyogi      రఘువరన్ బీ.టెక్ » నిప్పులాంటి నిరుద్యోగి

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Nippulanti Nirudyogi / నిప్పులాంటి నిరుద్యోగి
Song Details:Actor : Dhanush / ధనుష్ ,Actress : Amala Paul / అమలా పాల్ ,Music Director : Anirudh / అనిరుద్ద్ ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Revanth / రేవంత్ ,Song Category : Inspiring & Motivational Songs
nippulAMTi nirudyOgi
talacukuMTE tArumArE nElA niMgi
nippulAMTi nirudyOgi
gelupu jeMDA eguravey rA pOru neggi
kAlaM mAri
kAlaregarEsETTu
kotta katha rAsETTu
kalEjA cUpAlirA
paTTubaTTi
cemaTaboTTu ciMdETTu
caMdamAma aMdETTu
pOrADi tIrAlirA



vI ai pI DasTupaDDa DaimaMD manamE
vI ai pI yaMg taraMg iMDiyA manamE
vI ai pI brAMD nyU hisTarI manamE
pUrA sattuvuMdi dil mE



balaM mana balaM
oka praBaMjanaM ani cATi cebudAM
galaM ceyyagalaM
ani kuMBasthalaM guri cUsi koDadAM
sainyaMgA penu sthairyaMgA
cimmacIkaTini veligiddAM
dhairyaMgA Gana kAryaMgA
yuvataraM Sakti cUpiddAM






vI ai pI DasTupaDDa DaimaMD manamE
vI ai pI yaMg taraMg iMDiyA manamE
vI ai pI brAMD nyU hisTarI manamE
pUrA sattuvuMdi dil mE
నిప్పులాంటి నిరుద్యోగి
తలచుకుంటే తారుమారే నేలా నింగి
నిప్పులాంటి నిరుద్యోగి
గెలుపు జెండా ఎగురవెయ్ రా పోరు నెగ్గి
కాలం మారి
కాలరెగరేసేట్టు
కొత్త కథ రాసేట్టు
కలేజా చూపాలిరా
పట్టుబట్టి
చెమటబొట్టు చిందేట్టు
చందమామ అందేట్టు
పోరాడి తీరాలిరా



వీ ఐ పీ డస్టుపడ్డ డైమండ్ మనమే
వీ ఐ పీ యంగ్ తరంగ్ ఇండియా మనమే
వీ ఐ పీ బ్రాండ్ న్యూ హిస్టరీ మనమే
పూరా సత్తువుంది దిల్ మే



బలం మన బలం
ఒక ప్రభంజనం అని చాటి చెబుదాం
గలం చెయ్యగలం
అని కుంభస్థలం గురి చూసి కొడదాం
సైన్యంగా పెను స్థైర్యంగా
చిమ్మచీకటిని వెలిగిద్దాం
ధైర్యంగా ఘన కార్యంగా
యువతరం శక్తి చూపిద్దాం






వీ ఐ పీ డస్టుపడ్డ డైమండ్ మనమే
వీ ఐ పీ యంగ్ తరంగ్ ఇండియా మనమే
వీ ఐ పీ బ్రాండ్ న్యూ హిస్టరీ మనమే
పూరా సత్తువుంది దిల్ మే

0 comments:

Post a Comment