Sunday, July 12, 2020

Raghuvaran B.tech » Luckkanna Mate Nillu      రఘువరన్ బీ.టెక్ » హే లక్కన్న మాటే

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Luckkanna Mate Nillu / హే లక్కన్న మాటే
Song Details:Actor : Dhanush / ధనుష్ ,Actress : Amala Paul / అమలా పాల్ ,Music Director : Anirudh / అనిరుద్ద్ ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Revanth / రేవంత్ ,Song Category : Love & Romantic Songs
hE lakkanna mATE nillOnilu#0C4D;la
laiPEmO cAlA DallO Dallu
sOkAna uMdi sOlO dillu
kikkainA kAvAli PullO Pullu



nEnO jIrOnI vElyU lEnoNNi
debbaltOnE manasu sTrAMgaina maMcONNi
nEnO errONNi annI poyinONNi
paDipOtUnE paiki lEstunna monagANNi



nA bAdhE nAku BaMgu nE cetta kuppa kiMgu
nA PETE nallaraMgu nE kommallO pataMgu



BaMgu BaMgu bAdhE BaMgu
nA PETE nalla raMgu
kiMgU nEnE kiMgu cetta kiMgU
nE kommallO pataMgu



nalu dikkullO prEmeMtunnA
O koMceM nA vaipE rAnaMTuMdE
vayasoccina manasE unnA
manasiccE tODE jata kAnaMTuMdE
siggU SaramaMtA gAllO giravATESA
plAsTik navvultO kAlaM muMdu tOSA
nAlA nEnuMTE evariki naccani varasa
baiTapaDalEka guMDellOnE taDiSA



nA bAdhE nAku... nE cetta kuppa....
nA PETE nalla... nE kommallO....



nA bAdhE nAku BaMgu nE cetta kuppa kiMgu
nA PETE nallaraMgu nE kommallO pataMgu



BaMgu BaMgu bAdhE BaMgu
nA PETE nallaraMgu
kiMgU nEnE kiMgu cetta kiMgU
nE kommallO pataMgu
హే లక్కన్న మాటే నిల్లోనిలు్ల
లైఫేమో చాలా డల్లో డల్లు
సోకాన ఉంది సోలో దిల్లు
కిక్కైనా కావాలి ఫుల్లో ఫుల్లు



నేనో జీరోనీ వేల్యూ లేనొణ్ణి
దెబ్బల్తోనే మనసు స్ట్రాంగైన మంచోణ్ణి
నేనో ఎర్రోణ్ణి అన్నీ పొయినోణ్ణి
పడిపోతూనే పైకి లేస్తున్న మొనగాణ్ణి



నా బాధే నాకు భంగు నే చెత్త కుప్ప కింగు
నా ఫేటే నల్లరంగు నే కొమ్మల్లో పతంగు


భంగు భంగు బాధే భంగు
నా ఫేటే నల్ల రంగు
కింగూ నేనే కింగు చెత్త కింగూ
నే కొమ్మల్లో పతంగు



నలు దిక్కుల్లో ప్రేమెంతున్నా
ఓ కొంచెం నా వైపే రానంటుందే
వయసొచ్చిన మనసే ఉన్నా
మనసిచ్చే తోడే జత కానంటుందే
సిగ్గూ శరమంతా గాల్లో గిరవాటేశా
ప్లాస్టిక్ నవ్వుల్తో కాలం ముందు తోశా
నాలా నేనుంటే ఎవరికి నచ్చని వరస
బైటపడలేక గుండెల్లోనే తడిశా



నా బాధే నాకు... నే చెత్త కుప్ప....
నా ఫేటే నల్ల... నే కొమ్మల్లో....



నా బాధే నాకు భంగు నే చెత్త కుప్ప కింగు
నా ఫేటే నల్లరంగు నే కొమ్మల్లో పతంగు



భంగు భంగు బాధే భంగు
నా ఫేటే నల్లరంగు
కింగూ నేనే కింగు చెత్త కింగూ
నే కొమ్మల్లో పతంగు

0 comments:

Post a Comment